స్ప్రింగ్ లా నడుమును వంచుతూ.. అద్దంలో బ్యాక్ అందాలను చూసుకుంటూ.. కవ్విస్తున్నజబర్దస్త్ వర్ష.. మతిపోవాల్సిందే!

First Published Nov 26, 2022, 11:35 AM IST

యంగ్ బ్యూటీ జబర్దస్త్ వర్ష (Jabardasth Varsha) కవ్వించే ఒంపుసొంపులతో కుర్రకారును ఉడికిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో ఇంటర్నెట్ ను హీటేక్కిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉంది.  
 

జబర్దస్త్ వర్షగా బుల్లితెరపై గుర్తింపు పొంది.. టీవీ షోలతో అలరిస్తున్న యంగ్ బ్యూటీ వర్ష (Varsha) సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటోంది. అందాలను ఆరబోస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది.
 

వరుస ఫొటోషూట్లతో నెట్టింట వర్ష చేస్తున్న అందాల రచ్చ అంతా ఇంతా కాదు. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో క్రేజీగా ఫొటోలకు పోజులిస్తూ అందానికి అసలు నిర్వచనం  చెబుతోంది. 
తాజాగా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన వర్ష ఒంపుసొంపులతో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది.

లేటెస్ట్ ఫొటోల్లో వర్ష మెరూన్ కలర్ శారీలో బ్లాక్ బ్లౌజ్ లో దర్శనమిచ్చి మతులు పోగొట్టింది. చీరకట్టులో వర్ష పరువాల ప్రదర్శనకు కుర్రాళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. యంగ్ బ్యూటీ ఒంపుసొంపులకు ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు.

చీరకట్టులో వర్ష అద్దం ముందు పరువాలను ప్రదర్శించింది. స్ప్రింగ్ లాంటి నడుమును వంచుతూ రచ్చ చేసింది. నడుము వంపుల్లో కుర్రాళ్ల గుండెల్ని నలిపేస్తూ నెట్టింట రచ్చ చేసింది. బ్యాక్ ఎత్తులను చూసుకుంటూ కవ్వింపు చర్యకు తెరలేపింది. 

వర్ష పంచుకున్న ఈ ఫొటోలు ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. స్టార్ హీరోయిన్లకు సైతం పోటినిచ్చేలా వర్ష ఫొటోషూట్లు చేస్తుండటంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫొటోలను పంచుకోవడంతో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోతోంది.  

యూత్ లో తెగ క్రేజ్ పెంచుకుంటున్న వర్ష.. ఇలా అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది. ఇంటర్నెట్ లో మరింత ఫాలోయింగ్ పెంచుకునేందుకు గ్యాప్ లేకుండా గ్లామర్ ఫొటోలను పంచుతూ రచ్చరంభోలా చేస్తోంది. 

మరోవైపు బుల్లితెరపై యంగ్ బ్యూటీ తనదైన శైలిలో పెర్ఫామెన్స్ ఇస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ కు జోడిగా స్కిట్లు చేస్తున్న విషయం తెలిసిందే. వీరి జోడీకి మంచి రెస్పాండే వస్తుండటంతో వర్ష క్రేజ్ మరింతగా పెరుగుతోంది. 

click me!