పచ్చని పొలాల్లో పంపు సెట్టు కాడ వయ్యారాలు పోతున్న జబర్దస్త్ వర్ష... వెనకా ముందు అలా చూపిస్తూ!

First Published Nov 5, 2022, 3:05 PM IST


రొటీన్ కి భిన్నంగా వర్ష నేచర్ లో ఫోటో షూట్ చేసింది. చోళీ లెహంగాలో పొలాలన్నీ కలియ తిరిగింది. అరటి తోటలో పంపు సెట్టు వద్ద అందాల ప్రదర్శనకు తెరలేపింది. సన్నజాజి తీగ నడుము చూపుతూ వయ్యారాలు వలకబోసింది. 

Jabardasth Varsha

ఒకవైపు బుల్లితెరపై అలరిస్తున్న వర్ష సోషల్ మీడియాలో అభిమానులను అలరిస్తుంది. గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ వాళ్ళ మనసులు దోచేస్తుంది. వర్ష లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 
 

Jabardasth Varsha


వర్ష కెరీర్ పట్ల సంతృప్తిగా ఉంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షోస్ లో అవకాశాలు అందుకుంటూ ముందుకు వెళుతున్నారు. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన వర్షకు జబర్దస్త్ లైఫ్ ఇచ్చింది. 

Jabardasth Varsha


చాలా కాలంగా వర్ష సీరియల్స్ లో నటిస్తున్నారు. అయినా ఆమెకు ఎలాంటి గుర్తింపు రాలేదు. జబర్దస్త్ ఆమెను అనతి కాలంలో బుల్లితెర స్టార్ చేసింది. జబర్దస్త్ ప్రేక్షకులకు వర్ష గ్లామర్ తెగ నచ్చేసింది. లేడీ గెటప్స్ చూసి విసిగిపోయిన జనాలు వర్ష రాకతో ఉపశమనం ఫీల్ అయ్యారు. 
 

Jabardasth Varsha

జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ తో లవ్ ట్రాక్ కూడా వర్షకు కలిసొచ్చింది. తెలివిగా వర్ష తనని తాను ఇమ్మానియేల్ లవర్ గా ప్రోజెక్టు చేసుకుంది. అటు వైపు ఇమ్మానియేల్ కూడా దెబ్బకు పాప్యులర్ అయ్యారు 
 

Jabardasth Varsha

ఆ మధ్య వర్ష-ఇమ్మానియేల్ లవ్ ట్రాక్స్ పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. యూట్యూబ్ లో దారుణమై కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ చూసి ఫీల్ అయిన వర్ష బ్రదర్ ఆమెను నిలదీశాడట. దీంతో షో మానేస్తున్నట్లు వర్ష చెప్పి ఎమోషనల్ అయ్యారు. 
 

Jabardasth Varsha

చెప్పినట్లే వర్ష కొన్నాళ్ళు జబర్దస్త్ లో కనిపించలేదు. కొన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ లో వర్ష కనిపిస్తున్నారు. తన మార్కు కామెడీ, గ్లామర్ తో అలరిస్తున్నారు. 
 

Jabardasth Varsha

ఇక ఇమ్మానియేల్ వర్ష నిజంగానే ప్రేమించుకుంటున్నారా? లేక హైప్ కోసమేనా? అనే సందేహం ప్రేక్షకుల్లో ఉంది. ఇమ్మానియేల్ నాకు దొరికిన అదృష్టమనే వర్ష తన పట్ల చాలా కేరింగ్ గా ఉంటాడని చెప్పింది. ఇమ్మానియేల్ ఏమో అలాంటిదేమీ లేదు. షూటింగ్ అయ్యాక నా దారి నాది ఆమె దారి ఆమెది అంటారు. 
 

Jabardasth Varsha

రొటీన్ కి భిన్నంగా వర్ష నేచర్ లో ఫోటో షూట్ చేసింది. చోళీ లెహంగాలో పొలాలన్నీ కలియ తిరిగింది. అరటి తోటలో పంపు సెట్టు వద్ద అందాల ప్రదర్శనకు తెరలేపింది. సన్నజాజి తీగ నడుము చూపుతూ వయ్యారాలు వలకబోసింది.

click me!