పైట లేకుండా చోళీ లెహంగాలో చంపేసిన జబర్దస్త్ వర్ష... క్లీవేజ్ అందాలతో మంట పుట్టించిన హాట్ యాంకర్ 

First Published Aug 25, 2022, 6:07 PM IST

పైట లేకుండా క్లీవేజ్ అందాలతో చంపేసింది జబర్దస్త్ వర్ష. చోళీ లెహంగాలో అందాల విందు చేసింది. వర్ష లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది.

Varsha

పైట లేకుండా క్లీవేజ్ అందాలతో చంపేసింది జబర్దస్త్ వర్ష. చోళీ లెహంగాలో అందాల విందు చేసింది. వర్ష లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది.

Varsha

వర్ష ఎంట్రీ చాలామంది జబర్దస్త్ ప్రేక్షకులకు ఆనందం పంచింది. లేడీ గెటప్స్ చూసి విసిగిపోయిన జనాలకు వర్ష రాక కొత్త అనుభూతిని ఇచ్చింది. సన్నజాజి తీగలా నాజూకుగా ఉండే వర్ష మాయలో జనాలు పడిపోయారు.
 

Varsha

ఇక ఇమ్మానియేల్ తో వర్ష రొమాన్స్ మరో ఎత్తు. బుల్లితెర క్రేజీ కపుల్ గా వర్ష, ఇమ్మానియేల్ పేరు తెచ్చుకున్నారు. వీరు ఒకరిపై మరొకరు ప్రేమ కురిపిస్తూ లవ్ బర్డ్స్ ఇమేజ్ తెచ్చుకున్నారు. సుడిగాలి సుధీర్, రష్మీ తర్వాత ఆ రేంజ్ లో పాప్యులర్ అయ్యారు. 
 

Jabardasth Varsha

ఈ జంట సక్సెస్ కావడంతో వీరిపై అనేక స్పెషల్ స్కిట్స్ రూపొందాయి. పెళ్లిళ్లు పేరంటాళ్ళు వంటివి కూడా నిర్వహించారు. ఇక తరచుగా వర్ష ఇమ్మానియేల్ అంటే ఇష్టం అంటూ ఓపెన్ గా చెబుతుంది. 

Jabardasth Varsha


ఈ మధ్య ఇమ్మానియేల్ గురించి ఎవరు ఎన్ని చెప్పినా నేను నమ్మను. నాకు దొరికిన ఒకే ఒక అదృష్టం ఇమ్మానియేల్. అతడంటే నాకు ఇష్టం అని చెప్పారు. ఇక ఇమ్మానియేల్ ఇంటికి కోడలుగా వెళతానంటూ ఆమె చెప్పడం కొసమెరుపు. 
 

Jabardasth Varsha

రియాలిటీలో మాత్రం వర్ష అసలు ఇమ్మానియేల్ ఫోన్ ఎత్తడం లేదట. ఎక్కడకు వెళ్లినా వదిన ఎక్కడ అని అడుగుతున్నారు. ఆమె మాత్రం నా ఫోన్ కూడా ఎత్తదు. ట్రాక్స్ వేసి నా జీవితం నాశనం చేశారని ఇమ్మానియేల్ అంటున్నాడు .

click me!