ఐపీఎల్‌ యాంకర్ వింధ్యా మేడపాటి ఇన్నోసెంట్‌ కాదట..పింక్‌ డ్రెస్‌లో పరువాలు..

First Published Apr 17, 2021, 7:58 PM IST

స్పోర్ట్స్ యాంకర్‌ వింధ్యా మేడపాటి పింక్‌ డ్రెస్‌లో ఐపీఎల్‌కే స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. తాజాగా ఈ అమ్మడి హాట్‌ పోజులు ఆటగాళ్లకి పిచ్చెక్కిస్తున్నాయి. తన ఫ్యాన్స్ కి మతిపోయేలా చేస్తున్నాయి. 

వింధ్యా మేడపాటి ఎంటర్‌టైన్‌మెంట్‌ యాంకర్‌గానే కాదు, స్పోర్ట్స్ యాంకర్ గానే బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడి ఇంటర్నేషనల్‌ ప్లేయర్స్ తోనూ రిలేషన్స్ మెయింటేన్‌ చేస్తుంది.
undefined
ప్రస్తుతం ఐపీఎల్‌ మ్యాచెస్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. తెలుగుకి చెందిన యాంకర్‌గా ఆమె అటు ఆటగాళ్లని, ఇటు ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుంది.
undefined
ఐపీఎస్‌ మ్యాచ్‌లు ఓ వైపు అయితే, వింధ్యా మేడపాటి అందాలు మరోవైపు. బ్యాక్‌ టూ బ్యూక్‌ ఫుట్‌ ఎంటర్‌టైనిస్తుంది. మ్యాచ్‌లకు ముందు, మ్యాచ్‌లకు తర్వాత గేమ్‌ తీరుని విశ్లేషకులతో చర్చిస్తూ, తనదైన స్టయిల్‌లో పంచ్‌లు, జోకులు వేస్తూ ఆకట్టుకుంటుంది వింధ్యా.
undefined
అందులో భాగంగా రోజుకో ట్రెండీ వేర్‌లో మెరుస్తుంది. తన ఫ్యాన్స్ ని కనువిందు చేస్తుంది. అందాలతో మైమరపిస్తుంది.
undefined
ఈ సందర్భంగా ఆమె దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకుని ఫాలోవర్స్ ని, నెజటిన్లని ఫిదా చేస్తుంది. వింధ్యా మేడపాటి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. కుర్రాళ్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి.
undefined
అయితే ఈ సందర్భంగా ఆమె ఓ పోస్ట్ పెట్టింది.`పింక్‌ డ్రెస్‌ వేసుకున్నా కదాని ఇన్నోసెంట్‌ అనుకునేరు, మీరు అనుకున్నంత ఇన్నోసెంట్‌ కాదు` అంటూ పేర్కొందీ అందాల భామ.
undefined
మరోవైపు నువ్వు ఏది నమ్ముతావో, అదే పొందుతావని పేర్కొంది. ఇలా కొటేషన్లతోనూ ఆకట్టుకుంటుందీ భామ. ఆకట్టుకుంటున్న వింధ్యామేడపాటి నయా హాట్‌ పిక్స్.
undefined
click me!