సముద్రంలో సొరచేపలా `పోకిరి` బ్యూటీ ఇలియానా.. బాబోయ్‌ ఇంత హాటా?

First Published Apr 25, 2021, 1:25 PM IST

`పోకిరి‌` బ్యూటీ ఇలియానా సముద్రంలో సొరచేపని తలపిస్తుంది. సముద్ర జీవాలకు తన అందాలను అప్పన్నంగా ఆరబోస్తూ వాటర్‌ ఉమెన్ గా మారిపోయింది. తాజాగా ఈ అమ్మడి పంచుకున్న పిక్స్ వైరల్‌గా మారాయి. 

ఇటీవల వైట్‌ బికినీలో స్కిన్‌ షో చేసింది ఇలియానా. అవి పెద్ద దుమారాన్నే లేపాయి. తాజాగా థ్రో బ్యాక్‌ ఫోటోలను పంచుకుంది. ఇటీవల వెకేషన్‌కి వెళ్లిన బంచ్‌ ఆఫ్‌ పిక్స్ ని షేర్‌ చేసుకుని ఫిదా చేస్తుంది.
undefined
సముద్రంలో బికినీలో స్విమ్‌ చేస్తూ పోజులిచ్చింది. అంతేకాదు వాటర్‌ఉమెన్‌గా మారి ఆకట్టుకుంటుంది. బీచ్‌లో విరహవేదన చెందుతుంది.
undefined
ఈ అమ్మడి థ్రో బ్యాక్‌ ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. తెగ ఆకట్టుకుంటున్నాయి. సండే స్పెషల్‌గా కనువిందు చేస్తుంది.
undefined
ఇందులో మాత్రం ఇలియానా తన అత్యంత సెక్సీగా కనిపిస్తుంది. హాట్‌ నెట్‌ ఓవర్‌ లోడ్‌ అనేలా ఉంది.
undefined
ఇక ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిన ఇలియానా ఇప్పుడు బాలీవుడ్‌లో అడపాదడపా సినిమాలు చేస్తూ కెరీర్‌ని లాగిస్తుంది.
undefined
చివరగా ఆమె `పాగల్‌పంతి`లో నటించింది. అనిల్‌ కపూర్‌,జాన్‌ అబ్రహం ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇది మంచి స్పందన రాబట్టుకుంది.
undefined
తాజాగా `ది బిగ్‌బుల్‌`లో నటించింది. ఇది మిశ్రమ స్పందన రాబట్టుకుంటోంది. ఇప్పుడు `అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్లీ` చిత్రంలో నటిస్తుంది ఇలియానా.
undefined
తెలుగులో చివరగా మూడేళ్ల క్రితం వచ్చిన రవితేజ సినిమా `అమర్‌ అక్బర్‌ ఆంటోని`లో మెరిసింది ఇలియానా.
undefined
ఇలియానా వెకేషన్‌ పిక్స్.
undefined
ఇలియానా వెకేషన్‌ పిక్స్.
undefined
ఇలియానా ఇటీవల వైరల్‌ అయిన సెక్సీ ఫోటోలు.
undefined
click me!