ఎల్లో బికినీలో రెచ్చిపోయిన ఇలియానా.. నాభీ, థైస్, క్లీవేజ్ షో ఒక్కటేమిటీ అందాల ఫెస్టివల్.. ఫ్యాన్స్ కి పండగే

First Published Oct 4, 2022, 8:21 AM IST

గోవా బ్యూటీ ఇలియానా కుర్రాళ్లకి అందాల ఫెస్టివల్‌ తీసుకొచ్చింది. దసరా ఒక్క రోజు ముందే  తెచ్చింది. తన పిచ్చెక్కించే అందాలతో అడ్డులేకుండా  చూపిస్తూ ఇంటర్నెట్‌ని ఉలిక్కిపాటుకి గురి చేసింది. 
 

సన్నజాజి నడుము అందాల భామ ఇలియానా బికినీ అందాలే టార్గెట్‌గా హాట్‌ షో చేస్తుంది. తన అందాలను మరింత కొత్తగా ఆవిష్కరిస్తూ నెటిజన్లని ఎంగేజ్‌ చేస్తుంది. తాజాగా ఇలియానా రెచ్చిపోయి షో చేసింది. బికినీలో తన అసలైన అందాలు చూపిస్తూ రెచ్చగొడుతుంది.  సామాజిక మాధ్యమాల్లో అందాల బాంబ్‌ పేల్చింది. 
 

ఇలియానా తాజాగా ఎల్లో బికినీలో దిగిన ఫోటోలను పంచుకుంది. మిర్రర్‌ సెల్ఫీలో తన బికినీ అందాలను దగ్గరగా  చూపిస్తూ రెచ్చిపోయింది. దసరా పండగక్కి ఇంక ఒక్క రోజు ఉంది. కానీ ఇలియానా మాత్రం ఒక్క రోజు ముందే అందాల ఫెస్టివల్‌ తీసుకొచ్చింది. అన్ని పండగలు ఒకేసారి వస్తే ఎలా ఉంటుందో, ఇలియానా బికినీ బాంబ్‌ సైతం అలా ఉండటం విశేషం. దీంతో నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. 
 

ఇలియానా ఇటీవల బికినీ పోజులతో విజువల్‌ ట్రీట్‌ ఇస్తున్న  విషయం తెలిసిందే. అయితే ఎన్నిసార్లు ఆమె పోజులిచ్చినా, ఏదో స్పెషాలిటీ  ఆమె సొంతం. తాజాగా ఆమె పంచుకున్న బికినీ ఫోటోల్లో ఆమె అందాలన్నీ చూపించడం విశేషం. దాచుకోవడానికి ఇంకా ఏం మిగిలింది అనేట్టుగా ఆమె స్కిన్‌ షో చేసింది. 
 

క్లీవేజ్‌ అందాలు, నాభీ సొగసులు, హాట్‌ థైస్‌ షోతో నెట్టింట దుమారం  రేపింది. సోషల్‌ మీడియాలో ఆటంబాంబ్‌ పేల్చి మంటలు పుట్టిస్తుంది.  కుర్రాళ్ల బాడీలో హీటు రాజేస్తూ చెమటలు పట్టిస్తుంది. ఇలియానాని ఇలా చూస్తే ఎవ్వరైనా మైకంతో కైపెక్కిపోవాల్సిందే. ఆమె అందాల జడిలో తడిసి ముద్దవాల్సిందే. 
 

ఇలియానా కెరీర్‌ అంత సాఫీగా సాగడం లేదు. అవకాశాలు లేక మిగిలిన టైమ్‌ మొత్తం వెకేషన్‌లో గడిపేస్తుంది. బిచ్‌లో బికినీ అందాలతో విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ తన  అభిమానులకు అందాల విందు వడ్డిస్తుంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్ల ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది ఇలియానా. 
 

ఇలియానా ఒకప్పుడు  టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన విషయం  తెలిసిందే. తన  సన్నజాజి నడుము అందాలతో కనువిందు చేసింది.  ప్రపంచం మొత్తాన్ని తన నడుముచుట్టూ తిప్పుకుని స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అత్యంత క్రేజీ హీరోయిన్‌గా  నిలిచింది. మోస్ట్ వాంటెడ్‌ హీరోయిన్‌గా కొన్నాళ్లపాటు టాలీవుడ్‌ని ఏలింది. 
 

టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్‌ హీరోలతో ఆడిపాడింది ఇలియానా. మహేష్‌తో చేసిన `పోకిరి` ఆమె కెరీర్‌కి బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచి పెద్ద బ్రేక్‌నిచ్చింది. ఈ సినిమాతో ఆమెకి వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ప్రభాస్‌, మహేష్‌, రవితేజ, రామ్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ ఇలా యంగ్‌ స్టర్స్ అందరితోనూ రొమాన్స్ చేసి కొన్నాళ్లపాటు నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ని టాలీవుడ్‌ని శాసించింది. 

ఆమె ప్రేమలో పడటం, బాడీలో మార్పులు,  ప్రేమ విఫలంతో డిప్రెషన్‌ వంటి కారణాలు ఇలియానా క్రేజ్‌ని తగ్గించాయి. కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్‌ రావడంతో ఈ బ్యూటీని అంతా మర్చిపోయింది.  మళ్లీ అన్నింటిని  అధిగమించి తిరిగి పుంజుకోవాలనుకునే సమయానికి ఫేడౌట్‌ హీరోయిన్‌గా మారిపోయింది ఇలియానా. ఇప్పుడు జోరు పెంచాలనుకున్నా, అవకాశాలు రాకపోవడంతో అందాలనే నమ్ముకుని విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది. మరి ఈ బ్యూటీకి  ఇకనైనా మంచి అవకాశాలొస్తాయేమో చూడాలి. 

click me!