అందం కోసం తమన్నా అసహ్యమైన పనులు... తెలిస్తే మైండ్ బ్లాక్ కావలసిందే!

First Published Jun 21, 2021, 8:44 AM IST


అందమే ఆనందం... ఆనందమే జీవిత మకరందం...   అలనాటి క్లాసిక్ లోని ఈ లైన్ చాలా ఫేమస్. మనిషికి అందం ఎంతో ముఖ్యం. ఏ రంగంలో రాణించాలన్నా చక్కని రూపం ఆత్మస్థైర్యం ఇస్తుంది. ఇక అందంగా ఉన్నవారిని అందరూ ఇష్టపడతారు. 
 

గ్లామర్ ఫీల్డ్ లో ఉండే హీరోయిన్స్ అసలు పెట్టుబడి అందమే. అందుకే కఠిన కసరత్తులు చేసి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ చక్కని రూపం కలిగి ఉండేలా జాగ్రత్త పడతారు. మెరిసే మేని ఛాయ కోసం హీరోయిన్స్ పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కాగా మిల్కీ బ్యూటీ తమన్నా బ్యూటీ టిప్స్ వింటే మైండ్ బ్లాక్ కావలసిందే.
undefined
మనిషి శరీరంలో అందానికి చిరునామా ముఖమే కాబట్టి, అది మరింత మెరిసిపోయేలా జాగ్రత్త పడతారు హీరోయిన్స్.
undefined
సాధారణంగా చర్మ సౌందర్యం కోసం హీరోయిన్స్ లక్షల విలువ చేసే కాస్మొటిక్స్ వాడతారు. తమన్నా మాత్రం తన నోట్లోని ఉమ్మిని సహజ పేస్ ప్యాక్ గా వాడతారట.
undefined
వినడానికే ఒకింత ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది నిజం. తమన్నా ఉమ్మిని బ్యూటీ టిప్ గా వాడతారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
undefined
ఉదయాన్నే నిద్ర లేవగానే నోటిలోని ఉమ్మిని ముఖానికి రాసుకుంటారట. మన నోటిలో ఉండే ఉమ్మిలో చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచే లక్షణాలు ఉన్నాయని ఆమె తెలిపారు. మరి తమన్నా ఈ సహజ సౌందర్య చిట్కా ఎక్కడ నేర్చుకున్నారో తెలియదు.
undefined
తెల్లని పాల వన్నె శరీరం కలిగిన తమన్నాను మిల్కీ బ్యూటీ అని ఫ్యాన్స్  పిలుచుకుంటారు. తమన్నా ముఖం మరింతగా వెలిగిపోతూ ఉంటుంది.
undefined
సహజంగా వచ్చిన రంగుతో పాటు ఇలాంటి బ్యూటీ టిప్స్ ద్వారా ఆమె మరింత అందంగా తయారవుతున్నారన్న మాట.
undefined
మరి ఇంతటి సౌందర్యవతి కావడం వలనే టాలీవుడ్ ఇంకా ఆమె వెంటబడుతుంది. తెలుగులో నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ తమన్నా చేతిలో ఉన్నాయి.
undefined
గోపిచంద్ హీరోగా తెరకెక్కిన సీటీమార్ మూవీలో జ్వాలా రెడ్డి అనే లేడీ కబడ్డీ కోచ్ రోల్ చేస్తున్నారు.
undefined
అలాగే దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్ 3మూవీలో తమన్నా నటిస్తున్నారు.  అలాగే సత్యదేవ్ కి జంటగా గుర్తుందా శీతాకాలం, నితిన్ హీరోగా తెరకెక్కిన అంధాదున్ తెలుగు రీమేక్ మాస్ట్రో చిత్రాలలో తమన్నా నటిస్తున్నారు.
undefined
click me!