జాకెట్ ముడి జారితే జంక్షన్ జామే... ప్రియమణి అందాల వేడి చల్లారక ముందే ఆస్వాదించండి!

First Published May 19, 2021, 11:13 AM IST

అసలు కొసరు మేలు అన్న తీరుగా ఫస్ట్ ఇన్నింగ్స్ కంటే కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో అద్భుతంగా రాణిస్తుంది హీరోయిన్ ప్రియమణి. చేతినిండా సినిమాలతో ప్రియమణి జోరు మాములుగా లేదు లేదు. కన్నడ, తమిళ్, తెలుగుతో పాటు హిందీలో కూడా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.

జాతీయ ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకున్న ప్రియమణి దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాయిస్ గా మారారు. సినిమాలో కీలమైన పాత్రల కోసం ఆమెనే సంప్రదిస్తున్నారు. ఇక సీనియర్ హీరోల పక్కన హీరోయిన్ అంటే ప్రియమణినే మంచి జోడిగా భావిస్తున్నారు.
undefined
తెలుగులో విరాటపర్వం మూవీలో లేడీ నక్సలైట్ గా భారతక్క అనే కీలక రోల్ చేస్తున్నారు ప్రియమణి. అలాగే వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న నారప్ప మూవీలో ఆయన భార్య పాత్ర చేస్తున్నారు. ఈ మూవీలో మధ్య వయస్కురాలైన ఇల్లాలుగా ప్రియమణి పాత్ర ఉండనుంది.
undefined
వీటితో పాటు హిందీలో అజయ్ దేవ్ గణ్ హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా మైదాన్ మూవీలో సైతం ప్రియమణి అవకాశం దక్కించుకోవడం విశేషం.
undefined
ఇవే కాకుండా మరో రెండు తెలుగు సినిమాలు, మూడు కన్నడ, ఓ తమిళ చిత్రంలో ప్రియమణి కీలక రోల్స్ చేస్తున్నారు. నటిగా ఇంత బిజీగా ఉన్నప్పటికీ టీవీ ప్రోగ్రామ్స్ కూడా వదలడం లేదు ప్రియమణి.
undefined
తెలుగు పాపులర్ షో ఢీలో ప్రియమణి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. కంటెస్టెంట్స్ కి ముద్దులు, హగ్గులు ఇస్తూ... షోకి మరింత గ్లామర్ తీసుకొచ్చింది ప్రియమణి. ప్రస్తుతం ఆ షోలో సందడి మొత్తం ప్రియమణిదే.
undefined
కాగా ప్రియమణి ఫోటో షూట్స్ కి ఫేమస్ అయ్యారు. పెళ్ళైనా కూడా తన గ్లామర్ పవర్ తగ్గలేదని ప్రియమణి నిరూపిస్తుంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది.
undefined
లేటెస్ట్ గా ప్రియమణి వైట్ లాంగ్ స్లీవ్ టాప్, ఫ్రాక్ ధరించి ట్రెండీ లుక్ లో సెక్సీగా దర్శనం ఇచ్చింది. పైన ఉన్న జాకెట్ కి ముడి వేసి, యద అందాలు చూపిస్తూ కవ్వించింది. ప్రియమణి లేటెస్ట్ ఫొటోస్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.
undefined
click me!