Sreemukhi: బిగువైన పరువాలు దగ్గరగా చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న శ్రీముఖి... చోళీ లెహంగాలో కెవ్వు కేక!

First Published May 15, 2022, 3:53 PM IST

చోళీ లెహంగాలో శ్రీముఖి గ్లామర్ ట్రీట్ అదిరింది. బిగువైన పరువాలు చూపిస్తూ సోషల్ మీడియాలో జాతర చేసింది. శ్రీముఖి లేటెస్ట్ హాట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఆమె ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ తో హంగామా చేస్తున్నారు. 
 

Sreemukhi

బుల్లితెర రాములమ్మ శ్రీముఖి(Sreemukhi) రోజురోజుకూ గ్లామర్ డోస్ పెంచేస్తుంది.టెలివిజన్ రంగంలో వరుస అవకాశాలు తలుపుతడుతున్న నేపథ్యంలో మరింత రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా సూపర్ పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. యాంకర్ గా నటిగా రాణిస్తూనే ఇంస్టాగ్రామ్ లో తన గ్లామర్ పవర్ చూపిస్తున్నారు. 
 

Sreemukhi

స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని ఇమేజ్ కలిగి ఉన్న శ్రీముఖి, సోషల్ మీడియా వేదికగా చేసే రచ్చ మాములుగా ఉండదు. ట్రెండీ అయినా, ట్రెడిషనల్ అయినా..శ్రీముఖి ఏ లుక్ ట్రై చేసినా అదిరి పోవాల్సిందే. గ్లామర్ కి ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడంతో  ఫ్యాన్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. 
 

Sreemukhi

అలాగే  శ్రీముఖి ప్రతి రంగంలో తన మార్కు చూపిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెంచుకుంటున్నారు. అనసూయ , రష్మీ గౌతమ్(Rashmi Gautam) తర్వాత గ్లామరస్ యాంకర్ గా శ్రీముఖి మూడవ స్థానంలో ఉన్నారు. అందుకే పలు టీవీ కార్యక్రమాల్లో యాంకర్ గా చేస్తున్నారు. 
 

Sreemukhi


మరోవైపు బిజినెస్ ఉమెన్ గా కొన్ని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు శ్రీముఖి. లువా బ్రాండ్ పేరుతో ఫ్యాషన్ స్టోర్స్ చైన్ ప్రారంభించడం జరిగింది. అలాగే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ కి నాంది పలుకుతున్నారు. ఆ మధ్య ఉమేనియా పేరుతో ఓ టాక్ షో స్టార్ట్ చేశారు. ఐతే అది అనుకున్నంత విజయం సాధించలేదు. 

Sreemukhi


ఇక శ్రీముఖి వెండితెర అవకాశాలు పరిశీలిస్తే... మ్యాస్ట్రో మూవీలో విలన్ భార్య రోల్ చేసిన శ్రీముఖికి నటిగా వరుస ఆఫర్స్ దక్కుతున్నాయి. అనసూయ మాదిరి నటిగా ఆమె బిజీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేక్షకులలో మంచి పాపులారిటీ ఉండగా దర్శక నిర్మాతలు ఆమె పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.

Sreemukhi


బిగ్ బాస్(Bigg boss) షో శ్రీముఖి కెరీర్ కి బాగానే ఉపయోగపడిందని చెప్పాలి. ఆ షో తర్వాత శ్రీముఖికి అవకాశాలు విరివిగా వచ్చాయి. బిగ్ బాస్ రన్నర్ ఇమేజ్ తో ఓ స్థాయికి ఎదిగారు. ఇక సోలో హీరోయిన్ గా ఆఫర్స్ కూడా పట్టేస్తుంది.  శ్రీముఖి క్రేజీ అంకుల్స్ మూవీలో హీరోయిన్ గా చేశారు. 

Sreemukhi

తాజాగా జాతిరత్నాలు పేరుతో ఓ కామెడీ షో ప్రారంభమైంది. ఈటీవి ప్లస్ లో ప్రసారమవుతున్న ఈ షోకి యాంకర్ గా శ్రీముఖి చేస్తున్నారు. స్టాండప్ కామెడీతో సాగే ఈ షోకి శ్రీముఖి ప్రత్యేక ఆకర్షణ అవుతారనడంలో సందేహం లేదు. రష్మీ, అనసూయలను కూడా పక్కన పెట్టి ఈ ఛాన్స్ ఆమె దక్కించుకున్నారు. 
 

Sreemukhi

షో జాతిరత్నాలు తో శ్రీముఖి ఎన్ని సంచలనాలు నమోదు చేయనున్నారో చూడాలి. ఇప్పటికే పలు ఈవెంట్స్ తో బిజీగా ఉన్న శ్రీముఖి హాట్ ఫేవరేట్ యాంకర్ గా కొనసాగుతున్నారు. జాతిరత్నాలు షోకి శ్రీముఖి యాంకర్ గా రావడం ఆమె ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ అని చెప్పాలి.
 

Sreemukhi

చోళీ లెహంగాలో శ్రీముఖి గ్లామర్ ట్రీట్ అదిరింది. బిగువైన పరువాలు చూపిస్తూ సోషల్ మీడియాలో జాతర చేసింది. శ్రీముఖి లేటెస్ట్ హాట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఆమె ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ తో హంగామా చేస్తున్నారు. 

Sreemukhi

చోళీ లెహంగాలో శ్రీముఖి గ్లామర్ ట్రీట్ అదిరింది. బిగువైన పరువాలు చూపిస్తూ సోషల్ మీడియాలో జాతర చేసింది. శ్రీముఖి లేటెస్ట్ హాట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఆమె ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ తో హంగామా చేస్తున్నారు. 

click me!