హాట్ యాంకర్ శ్రీముఖి బిగువైన అందాల దాడి... పూల చోళీ లెహంగాలో పూనకాలు తెప్పించేస్తున్న బిగ్ బాస్ భామ

First Published Oct 12, 2021, 8:35 AM IST

బొద్దుగుమ్మ శ్రీముఖి ఇంస్టాగ్రామ్ ని షేక్ చేస్తున్నారు. చోళీ, లెహంగా ధరించి అందాలతో కనికరం లేకుండా దాడి చేస్తున్నారు. శ్రీముఖి గ్లామర్ డోస్ ఎక్కువ కావడంతో ఫ్యాన్స్ కిక్ ఫీల్ అవుతున్నారు. 


ట్రెండీ అయినా, ట్రెడిషనల్ అయినా.. Sreemukhi ఏ లుక్ ట్రై చేసినా అదిరి పోవాల్సిందే. గ్లామర్ కి ఆమె కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారడంతో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. 

అమ్మడు క్రేజ్ నేపథ్యంలో బుల్లితెరపై వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు. అనేక ప్రోగ్రామ్స్ లో కనిపించి శ్రీముఖి సందడి చేస్తున్నారు. శ్రీముఖి ప్రతి ప్రోగ్రాం లో తనదైన ప్రత్యేకతతో ప్రేక్షకుల మనసులు దోచుకుంటున్నారు. 

ఇక హిందువుల అతిపెద్ద పండుగలలో ఒకటైన దసరా నేపథ్యంలో బుల్లితెరపై అనేక ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం కానున్నాయి. వాటిలో భాగంగా జీ తెలుగులో ప్రసారం కానున్న దసరా దోస్తీ ఈవెంట్ కి శ్రీముఖి అద్భుతంగా సిద్ధం అయ్యారు. 


పూల డిజైన్ కలిగిన చోళీ, లెహంగాలో శ్రీముఖి సూపర్ గ్లామరస్ గా సిద్ధం అయ్యారు. బిగువైన పరువాలు చూపిస్తూ... అందాలతో దాడి చేశారు. ఆమె వేడి వేడి సొగసుల దాడికి కుర్రకారు కోలుకోలేకున్నారు. 

ఇక బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని టైటిల్ కోసం గట్టిగా పోటీపడ్డారు అమ్మడు. సింపథీ వర్కవుట్ కావడంతో శ్రీముఖికి షాక్ ఇస్తూ బిగ్ బాస్ టైటిల్ రాహుల్ సిప్లిగంజ్ పట్టుకుపోయారు. టైటిల్ మిస్ అయినా రెమ్యూనరేషన్ భారీగా రాబట్టారని అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి. 

హౌస్ నుండి బయటికి వచ్చిన వెంటనే ఫ్రెండ్స్ లో మాల్దీవ్స్ చెక్కేసి, అక్కడ తెగ ఎంజాయ్ చేశారు శ్రీముఖి. Bigg boss షో శ్రీముఖి కెరీర్ కి బాగానే ఉపయోగపడిందని చెప్పాలి. ఆ షో తరువాత శ్రీముఖికి అవకాశాలు విరివిగా వచ్చాయి. బిగ్ బాస్ రన్నర్ ఇమేజ్ తో ఓ స్థాయికి ఎదిగారు. 


ఇక సోలో హీరోయిన్ గా ఆఫర్స్ కూడా పట్టేస్తున్న శ్రీముఖి క్రేజీ అంకుల్స్ మూవీలో హీరోయిన్ గా చేశారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా క్రేజీ అంకుల్ తెరకెక్కింది. 

మరోవైపు బిజినెస్ ఉమెన్ గా కొన్ని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు శ్రీముఖి. లువా బ్రాండ్ పేరుతో ఫ్యాషన్ స్టోర్స్ చైన్ ప్రారంభించడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా కూడా తన పాపులారిటీ మరింత పెంచుకుంటున్నారు శ్రీముఖి. రెగ్యులర్ గా ఫోటో షూట్స్ చేస్తూ.. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు. 

నితిన్ హీరోగా ఇటీవల విడుదలైన మ్యాస్ట్రో చిత్రంలో శ్రీముఖి విలన్ భార్య పాత్ర చేయడం విశేషం. పోలీసు భార్యగా శ్రీముఖి ఆకట్టుకుంది. అటు నటిగా, ఇటు యాంకర్, బిజినెస్ ఉమన్ గా పలు రంగాలలో రాణిస్తుంది. 

Also read సర్ ప్రైజ్ చేసిన స్నేహ.. స్టైలిష్ అండ్ హాట్ లుక్ లోకి మారిపోయిందిగా

Also read టాప్ లెస్ ఫోజులతో రెచ్చిపోయిన హాట్ బాంబ్.. ఇంటర్నెట్ లో కల్లోలం

click me!