సుధీర్‌ని పెళ్లి చేసుకో రష్మీ బాగా వర్కౌట్‌ అవుతుంది.. నెటిజన్ల కామెంట్‌..కిల్లింగ్‌ లుక్స్ వైరల్‌

First Published Jan 2, 2021, 11:00 AM IST

హాట్‌ యాంకర్‌ రష్మీ కొత్త ఏడాది సందర్భంగా ఫ్యాన్స్ అందాల విందు ఇచ్చింది. యాష్‌ కలర్‌ స్లీవ్‌ లెస్‌ టాప్‌లో పిచ్చెక్కిస్తుంది. ఇక రష్మీ చూపులు మాత్రం నెటిజన్లని చంపేస్తున్నాయి. ఈ నయా ఫోటో షూట్‌ ప్రస్తుతం అభిమానులను నిద్ర లేకుండా చేస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 

న్యూ ఇయర్‌ 2021 సందర్భంగా డీజే షోలో సందడి చేసింది రష్మి. ఇక రేపు(ఆదివారం) ప్రసారం కాబోతున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ కోసం ముస్తాబవుతుంది.
undefined
అందు కోసం పిచ్చెక్కించే డ్రెస్ లో కనువిందు చేస్తుంది. యాష్‌ కలర్‌ స్లీవ్‌ లెట్‌ టాప్‌లో హోయలు పోయింది. రష్మి పరువాలు చూస్తే ఎవ్వరైనా చూపుతిప్పుకోలేకపోతున్నారని చెప్పొచ్చు.
undefined
ఇక రష్మీ చూపులు మాత్రం చంపేస్తున్నాయి. నెటిజన్లు కూడా ఇదే ఫీలింగ్‌ని వ్యక్తం చేశారు. ఆ మత్తెక్కించే చూపులతో మమ్మల్ని చంపేయవాకు అంటున్నారు.
undefined
మరోవైపు మరోసారి రష్మీ మ్యారేజ్‌ని తెరపైకి తీసుకొచ్చాడో నెటిజన్లు. సుధీర్‌ తో ఎఫైర్‌ని ప్రస్తావించారు.
undefined
సుడిగాలి సుధీర్‌, రష్మీ కాంబినేషన్‌ సూపర్‌ అట. వీరిమధ్య కెమిస్ట్రీ బాగా ఉంటుందని, మీరు పెళ్లంటూ చేసుకుంటూ సుధీర్‌ని చేసుకోవాలని, మీ ఇద్దరికి బాగా సెట్‌ అవుతుంది. చూడ్డానికి బాగుంటారని కామెంట్‌ చేశారు.
undefined
ప్రస్తుతం ఇది తెగ వైరల్‌ అవుతుంది. కొత్త చర్చకు తెరలేపింది.
undefined
మరోవైపు రష్మీ నయా కిల్లింగ్‌ లుక్స్ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి.
undefined
ప్రస్తుతం రష్మీ `ఎక్స్ ట్రా జబర్దస్త్`తోపాటు `డీజే`, `ఢీ` వంటి షోస్‌ చేస్తుంది.
undefined
అలాగే `బొమ్మ బ్లాక్‌ బస్టర్‌` చిత్రంలో నందుతో కలిసి హీరోయిన్‌గా నటిస్తుంది.
undefined
ఓ వైపు సినిమాలు, మరోవైపు టీవీ షోస్‌తో అలరిస్తున్న రష్మీ.. అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తుంది. కుర్రాళ్లకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. అభిమానులను కనువిందు చేస్తుంది.
undefined
click me!