ట్రెండీ ప్యాంట్, సెక్సీ టాప్ లో, నా ఫ్రంటూ బ్యాకూ చూడండంటున్న రష్మీ... వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫిక్స్!

First Published Feb 5, 2021, 8:55 AM IST

సెక్సీ యాంకర్ రష్మీ గౌతమ్ కొత్త ఫోటో షూట్ లో మత్తెక్కించే కళ్ళతో చంపేసింది. ఆమె ట్రెండీ ప్యాంటు, సెక్సీ టాప్ ధరించి టాప్ టూ బాటమ్ సాలిడ్ అందాలు ప్రదర్శించేసింది. 
 

పింక్ టాప్, బ్రౌన్ ప్యాంటు ధరించి కాంట్రాస్ట్ ఫ్యాషన్ లో ఫ్రంటూ బ్యాకూ చూపించేసింది. రష్మీ లేటెస్ట్ సెక్సీ క్లిక్స్ ఆమె ఫ్యాన్స్ కి పిచ్చ కిక్ ఇస్తున్నాయి.
undefined
ముఖ్యంగా రష్మీ సెక్సీ లుక్స్ కుర్రాళ్ళ కళ్ళు తిప్పుకోకుండా కట్టిపడేసి తన మాయలో పడేస్తున్నాయి. హాట్ సుందరి అందాలకు ఫ్యాన్స్ బానిసలై పోతున్నారంటే అతిశయోక్తి కాదేమో.
undefined
రష్మీ సోషల్ మీడియా పోస్ట్లు ఆమె అభిమాన గణాన్ని పెంచుకుంటూ పోతున్నాయి. దీని వలన ఆమెకు వెండితెరపై మరియు బుల్లితెరపై కూడా మైలేజ్ వచ్చి చేరుతుంది.
undefined
ఇక యాంకర్ గా రష్మీ సూపర్ ఫార్మ్ లో ఉన్నారు. అనేక ప్రత్యేక కార్యక్రమాల్లో ఆమె కనిపించి సందడి చేస్తున్నారు. తెలుగులో హైయెస్ట్ పెయిడ్ యాంకర్స్ లో ఒకరిగా రష్మీ ఉన్నారు.
undefined
అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన జబర్దస్త్, ఢీ వంటి షోలకు రష్మీ గౌతమ్ యాంకర్ గా ఉన్నారు. ఆ షోలు ఆమెకు మరింత పాపులారిటీ తెచ్చిపెట్టాయి.
undefined
వెండితెరపై కూడా అడపాదడపా చిత్రాలు చేస్తున్నారామె. ప్రస్తుతం రష్మీ నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
undefined
ఒకప్పుడు హీరోయిన్ గా వరుస ఆఫర్స్ అందుకున్న రష్మీ కొంచెం నెమ్మదించారు. రష్మీ నటించిన ఒక్క సినిమా కూడా మంచి విజయం అందుకోకపోవడమే దీనికి కారణం.
undefined
అయినప్పటికీ ఎప్పటికైనా స్టార్ హీరోయిన్ అవ్వాలనే కసితో ముందుకు వెళుతుంది.
undefined
click me!