ఎగసి పడుతున్న యవ్వనాలకు కర్చీఫ్ అడ్డుగా పెట్టిన క్యూట్ బ్యూటీ లావణ్య... పొరపాటున జారితే అందాల మోతే!

First Published Sep 7, 2021, 2:08 PM IST

కెరటంలా ఎగసి, అంతే వేగంగా క్రింద పడిపోయింది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. అందం, అభినయం ఉంటే సరిపోదు, లక్ అనేది కూడా ఒకటి ఉండాలి అని చెప్పడానికి లావణ్య కెరీరే నిదర్శనం. 
 

లావణ్య మొదటి చిత్రం అందాల రాక్షసి. టై యాంగిల్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన అందాల రాక్షసి చిత్రంలో లావణ్య నటన అద్భుతం. అల్లరి పిల్లగా లావణ్య అదరగొట్టేసింది. మణిరత్నం గీతాంజలి హీరోయిన్ ని గుర్తుకు చేసింది. 

నాగార్జునను మినహాయిస్తే టూ టైర్ హీరోలతోనే లావణ్య కెరీర్ సాగింది. ఒక్క స్టార్ హీరో పక్కన కూడా అవకాశం దక్కించుకోలేకపోయింది. ఒక హిట్ పడితే వరుసగా, రెండు మూడు ప్లాప్స్ వేటాడేవి. 

అర్జున్ సురవరం మూవీతో ఫార్మ్ లోకి వచ్చింది అనుకుంటే... ఏ వన్ ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా చిత్రాలు చావు దెబ్బతీశాయి. దీనితో లావణ్య కెరీర్ ప్రమాదంలో పడింది. 

హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ తో లావణ్య కెరీర్ మొదలు కాగా, ఆ తరహా పాత్రలే ఆమెకు దక్కాయి. గ్లామర్ పాత్రలు చేస్తే అయినా కెరీర్ మెరుగుపడుతుందని లావణ్య భావిస్తున్నారేమో... సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షోకి తెరలేపారు. 
 

కొన్నాళ్లుగా లావణ్య హీటెక్కించే, గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. తాజాగా చాలి చాలని టాప్ ధరించి, కిక్ ఎక్కించారు. 


కర్చీఫ్ వలె ఉన్న ఆ టాప్ లావణ్య అందాలు దాచలేక ఇబ్బంది పడుతున్నట్లు ఉండగా, జారిపోతే పరిస్థితి ఏమిటన్నట్లు వ్యవహారం ఉంది. లావణ్య లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి. 

click me!