మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తూ అందాలతో రచ్చ చేస్తున్న బిగ్ బాస్‌ బ్యూటీ హినా ఖాన్(ఫోటోస్‌ వైరల్‌)‌

First Published Dec 1, 2020, 1:05 PM IST

టెలివిజన్‌ పాపులర్‌ నటి హినా ఖాన్‌ ఒత్తిడి నుంచి రిలాక్స్ అవుతుంది. అందుకు మాల్దీవులను ఎంచుకుంది. తన ప్రియుడు రాకీ జైస్వాల్‌తో కలిసి అందమైన ద్వీపానికి చెక్కేసింది. అక్కడ గత రెండు రోజులుగా సేద తీరుతూ అందాల షోకి తెరలేపింది. 
 

హినా ఖాన్‌ హిందీ టెలివిజన్‌లో నటిగా బాగా పాపులర్‌ అయ్యింది.
undefined
స్టార్‌ ప్లస్‌లో ప్రసారమయ్యే `యే రిష్టా క్యా కెహ్లతా హై`లో అక్షర పాత్రలో నటించి మెప్పించడంతోపాటు నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది హినా ఖాన్‌.
undefined
హిందీ టెలివిజన్‌లో 2015, 16లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా నిలిచిందీ హాట్‌ సోయగాల బ్యూటీ.
undefined
అంతేకాదు బిగ్‌బాస్‌ 11 సీజన్‌లో కంటెస్టెంట్‌గా మెప్పించింది.
undefined
టెలివిజన్‌తోపాటు వెండితెరపై కూడా మెరుస్తున్న ఈ బ్యూటీ కరోనా ఒత్తిడి నుంచి బయటపడాలని నిర్ణయించుకుంది.
undefined
ఇక ఆలస్యం లేకుండా తన ప్రియుడు రాకీతో కలిసి మాల్దీవులకు చెక్కేసింది.
undefined
అక్కడ బీచ్‌లో డ్రెస్సుల్లో ఫోటోలకు పోజులిచ్చింది.
undefined
ఓ వైపు బికినీలో ఎద అందాలను, షార్ట్ లో థై అందాలను చూపించి రెచ్చిపోయింది.
undefined
ఆయా ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకోగా అవి నెటిజన్లు తెగ చూస్తున్నారు.
undefined
భారీ వ్యూస్‌ దిశగా దూసుకుపోతున్నాయి.
undefined
హినా ఖాన్‌ అందాల ద్వీపకల్పంలో చల్లని నీటితో సేద తీరుతూ, తన అందాలతో ఫోటోలతో నెటిజన్లతో, సోషల్‌ మీడియాలో హీటు పెంచుతుండటం విశేషం.
undefined
`ఇండియన్‌ ఐడల్‌`, `యే రిష్టా క్యా కెహ్లతా హై`, `బాక్స్‌ క్రికెట్‌ లీడ్‌ 2`, `ఫీయర్‌ ఫ్యాక్టర్‌`, `కసౌతి జిందగి క్యా`, `నాగిన్‌ 5` వంటి షోస్‌లో మెరిసింది.
undefined
ఇదిలా ఉంటే ఈ సీజన్‌ బిగ్‌బాస్‌లో కూడా మొదటి రెండు వారాల్లో సీనియర్‌గా పాల్గొని సందడి చేసింది.
undefined
నటిగా `స్మార్ట్ ఫోన్‌`, `హ్యాక్డ్` చిత్రాలో నటించి మెప్పించింది. అనేక సినిమాలు, సీరియల్స్ లో అతిథిగా మెరిసిందీ బ్యూటీ.
undefined
ఇక సోషల్‌ మీడియాలోనూ ఈ అమ్మడికి విపరీతమైన ఫాలోయింగ్‌.
undefined
ఎప్పటికప్పుడు తన అందాల ఫోటోలను పంచుకుంటూ వారిని కనువిందు చేస్తుంది.
undefined
ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంటాయి.
undefined
click me!