బెడ్ పై న్యూడ్ గా శృతి హాసన్... ప్రైవేట్ ఫోటోలు లీక్ చేసి షాక్ ఇచ్చిన స్టార్ లేడీ!

First Published Oct 5, 2022, 5:30 PM IST

బోల్డ్ బ్యూటీ శృతి హాసన్ బెడ్ పై న్యూడ్ గా దర్శనమిచ్చింది. ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి చర్చకు తెరలేపింది. పడక గది సమయం అంటూ క్రేజీ కామెంట్స్  తో  చేసింది. 
 

shruti haasan


టాప్ లేకపోవడంతో భుజాన ఉన్న టాటూ కూడా కనిపిస్తుండగా ఆమె సెక్సీ లుక్స్ వైరల్ గా మారాయి. ఇక శృతి టెంప్టింగ్ ఫోజులకు కుర్రకారు మతులు చెడుతుండగా మైండ్ బ్లాకై చూస్తుండి పోతున్నారు. శృతి లేటెస్ట్ ఫోటో షూట్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. 
 

shruti haasan

శృతి లైఫ్ స్టైల్ గురించి తెలిసిన వాళ్లకు ఇది పెద్ద షాకేమీ కాదు. ఆమె తనకు నచ్చినట్లు బ్రతికేస్తారు. సోషల్ మీడియా కామెంట్స్, సెటైర్స్, క్రిటిసిజం కి కనీసం రెస్పాండ్ కూడా కారు. కెరీర్ బిగినింగ్ నుండి అమ్మడు తీరింతే. అందుకే రెచ్చిపోయి శృంగార సన్నివేశాల్లో నటించారు. 
 

shruti haasan

ప్రస్తుతం శృతి ముంబైలో ప్రియుడు శాంతను హజారికతో ఉంటుంది. దాదాపు రెండేళ్లుగా వీరు రిలేషన్ లో ఉన్నారు. శాంతను ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్. ఇతడు శృతి హాసన్ ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొన్న పలు ఫంక్షన్స్ కి హాజరుకావడం విశేషం. నచ్చిన వారిని కుటుంబ సభ్యులకు పరిచయం చేయడం శ్రుతికి అలవాటు. 
 

shruti haasan


కొన్నాళ్లు మైఖేల్ కొర్స్లే అనే లండన్ ప్రియుడితో శృతి ప్రేమాయణం నడిపింది. 2019లో ఆయనతో బ్రేకప్ కాగా... కొంచెం గ్యాప్ ఇచ్చి శాంతనుకి దగ్గరైంది. ఇక పెళ్లి గురించి అడిగే పెద్దగా ఇంట్రెస్ట్ లేదంటుంది. ప్రేమలు ఓకే కానీ పెళ్లి అంటే భయమని ఆమె చెప్పడం విశేషం. దీంతో మరి ప్రేమించేది పెళ్లి చేసుకోవడానికి కాదా అని ప్రశ్నిస్తున్నారు. 
 

ఆమధ్య కెరీర్ పూర్తిగా డల్ అయ్యింది. అనూహ్యంగా క్రేజీ ఆఫర్స్ తో పుంజుకుంది. ప్రస్తుతం ఆమె ఖాతాలో మూడు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రభాస్ కి జంటగా సలార్ చిత్రం చేస్తుంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది.

అలాగే బాలయ్య, చిరంజీవి చిత్రాల్లో ఆఫర్స్ కొట్టేసింది. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఎన్ బి కె 107 మూవీలో శృతి హాసన్ హీరోయిన్. అలాగే చిరంజీవి-బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మెగా 154లో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఈ మూడు చిత్రాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.


వీటిలో సలార్ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇక శృతికి క్రాక్ మూవీతో హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని చిత్రంపై కూడా పాజిటివ్ బజ్ నడుస్తుంది. ఆమె చేస్తున్న చిత్రాల్లో ఒక్కటి హిట్టైనా నిలదొక్కున్నట్లే. కనీసం సీనియర్ స్టార్స్ పక్కన ఆమెకు అవకాశాలు రావొచ్చు. చూడాలి శృతి సెకండ్ ఇన్నింగ్స్ ఎలా సాగుతుందో.. 

click me!