సూదంటి నాభి చూపిస్తూ గిలిగింతలు పెట్టిన రాశి ఖన్నా... నాజూగ్గా అయ్యాక అసలు దాచుకోవడం లేదు!

First Published May 26, 2023, 7:02 PM IST

హీరోయిన్ రాశి ఖన్నా అసలు తగ్గడం. సోషల్ మీడియా వేదికగా అందాల ప్రదర్శనకు తెరలేపుతుంది. రాశి గ్లామర్ మగాళ్లను రెచ్చగొడుతుంటే, క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

దేవకన్య గెటప్ వేసిన రాశి ఖన్నా నడుము నాభి ప్రదర్శించింది. ఈ మధ్య సన్నబడ్డ రాశి సోయగాలు దాచుకోకుండా చూపించేస్తుంది. రాశి గ్లామర్ షో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుండగా, సౌందర్య ప్రియులు ఆస్వాదిస్తున్నారు.

కాగా తెలుగులో ఆమె కెరీర్ ముగిసినట్లే. గత ఏడాది రాశి నటించిన పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు నిరాశపరిచాయి. టాలీవుడ్ లో కామ్ బ్యాక్ తర్వాత చేసిన ఆ రెండు చిత్రాలు దెబ్బేశాయి ఇక దర్శక నిర్మాతలు రాశి ఖన్నాకు ఆఫర్స్ ఇవ్వడం కష్టమన్న మాట వినిపిస్తోంది. 
 

డిజిటల్ సిరీస్లు కూడా చేస్తున్న రాశి ఖన్నా ఫార్జీతో హిట్ కొట్టింది.  ఫార్జీ ఫిబ్రవరి 10 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ది ఫ్యామిలీ మాన్ 2 ఫేమ్ రాజ్ అండ్ డీకే ఈ క్రైమ్ సిరీస్ తెరకెక్కించారు. ఈ సిరీస్లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, కే కే మీనన్ లతో పాటు రాశి ఖన్నా ప్రధాన పాత్ర చేశారు.

పార్జీ సిరీస్లో రాశి పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. ఆమె బాలీవుడ్ మేకర్స్ కంట్లో పడ్డారు. ప్రస్తుతం రాశి చేతిలో ఓ బాలీవుడ్ మూవీ ఉంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న యోధ మూవీలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించారు. 2023 జులై 7న యోధ మూవీ విడుదల కానుంది. యోధ సక్సెస్ పై రాశి ఖన్నా చాలా ఆశలు పెట్టుకున్నారు.

Raashi Khanna


సౌత్ లో ఆమెకు సర్దార్ చివరి హిట్. కార్తీ హీరోగా నటించిన సర్దార్  వరల్డ్ వైడ్ సర్దార్ రూ. 85 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగులో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న సర్దార్ బ్రేక్ ఈవెంట్ దాటి లాభాలు పంచడం విశేషం. దీంతో సర్దార్ క్లీన్ హిట్ అని చెప్పాలి. ప్రస్తుతం తమిళంలో రాశి రెండు చిత్రాలు చేస్తున్నారు. 
 


రాశి హీరోయిన్ గా ఎదిగింది తెలుగులోనే కావడం విశేషం. ఊహలు గుసగుసలాడే చిత్రంతో ఫస్ట్ హిట్ కొట్టింది. తొలిప్రేమ, జై లవకుశ, ప్రతిరోజూ పండగే వంటి చిత్రాలు ఆమెకు ఇమేజ్ తెచ్చిపెట్టాయి. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో బోల్డ్ రోల్ చేయగా రాశి కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపింది. ఆ దెబ్బతో రెండేళ్లు టాలీవుడ్ కి దూరమైంది. 

click me!