హాట్ థైస్ చూపిస్తూ రెచ్చగొడుతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్.. టైట్ ఫిట్ లో ప్రణీతా సుభాష్ టెంప్టింగ్ పోజులు.!

First Published Sep 10, 2022, 11:15 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ (Pranitha Subhash) అందాల ఆరబోతతో నెట్టింట రచ్చ చేస్తోంది.  మినీ డ్రెస్ లో మతిపోయేలా పోజులిస్తూ కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది. ఆమె ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. 
 

కన్నడ బ్యూటీ, హీరోయిన్ ప్రణీతా సుభాష్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ ఆడియెన్స్ లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించే ప్రణీత తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పర్చుకుంది. 
 

గతేడాది మే చివరి తేదీన వ్యాపార వేత్త నితిన్ రాజు ను ప్రేమ వివాహం చేసుకుంది  ప్రణీత. ఇరువురి కుటుంబికుల సమక్షంలో సంప్రదాయ పద్ధతుల్లో ఘనంగా పెళ్లి చేసకుున్నారు. జూన్ 10న బెంగళూరులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత కూడా ప్రణీత తన కేరీర్ ను కొనసాగించాలని భావిస్తోంది. 
 

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు నిత్యం టచ్ లోనే ఉంటుంది. తనదైన శైలిలో ఫొటోషూట్లు చేస్తూ మునప్పటి కంటే ఎక్కువగా అందాలను ఆరబోస్తోంది. తాజాగా మినీ డ్రెస్ లో ప్రణీత గ్లామర్ షో చేసింది.

లేటెస్ట్ ఫొటోల్లో ప్రణీత హాట్ లుక్ ను సొంతం చేసుకుంది. పొట్టి డ్రెస్ లో పరువాలను విందు చేస్తోంది.  స్కై బ్లూ బ్రా ధరించి, బ్లాక్ కోట్, నెక్కరులో స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చింది. కన్నడ భామా గ్లామర్ షోకు కుర్రకారుకు పిచ్చెక్కిపోతున్నారు. ఓపెన్ గా అందాలను చూపిస్తుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 
 

పెళ్లి తర్వాత  ప్రణీత పెద్దగా ఎలాంటి ప్రాజెక్టులకు ఒకే చెప్పినట్టుగా లేదు. దీంతో మళ్లీ సినీ కేరీర్ లో జోరు పెంచేందుకు ఇంటర్నెట్ లో ఇలా హాట్ గా దర్శనమిస్తోంది. గ్లామర్ విందు చేస్తూ దర్శక నిర్మాతల కండ్లు తనపై పడేలా చేస్తోంది. పెళ్లి తర్వాత ప్రణీత ఎలాంటి రోల్స్ లో కనిపిస్తుందో చూడాలి.
 

సౌత్ లో తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటిస్తూనే.. అటు హిందీలో రీసెంట్ గా అవకాశాలను అందుకుంటోంది. చివరిగా తెలుగు ఆడియెన్స్ ను ‘హలో గురు ప్రేమ కోసమే’,‘ఎన్టీఆర్ : కథానాయకుడు’ చిత్రాలతో అలరించింది. ఆ తర్వాత హిందీలో రెండు సినిమాలు చేసింది. ప్రస్తుతం కన్నడలో రూపుదిద్దుకుంటున్న ‘రమణ అవతార’ చిత్రంలో నటిస్తోంది. 
 

click me!