ఎఫ్ 3 బ్యూటీ మెహ్రీన్ టెంప్టింగ్ ఫోటో షూట్... ఎద అందాలు జూమ్ చేసి మరీ!

First Published May 30, 2023, 10:03 AM IST

హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాడా లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. పింక్ కలర్ టాప్ ధరించి ఎద అందాలు దగ్గరగా చూపించింది. మెహ్రీన్ సోషల్ మీడియా వేదికగా సంచలనానికి తెరలేపింది.

Mehreen Pirzada

కెరీర్ సంగతి ఎలా ఉన్నా ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది హీరోయిన్ మెహ్రీన్. ఈ ఎఫ్ 3 బేబీ తాజాగా పింక్ కలర్ ట్రెండీ వేర్లో నాటీ ఫోటో షూట్ చేసింది. ఎద భాగం హైలెట్ అయ్యేలా టెంప్టింగ్ ఫోజులతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది.

Mehreen Pirzada

చూడగానే కిక్ ఇచ్చేలా ఉండే గ్లామర్ హాట్ డ్రెస్ లో మరింత డామేజ్ చేస్తుంది. ఇక ఎవరికైనా మతి చలించకుండా ఉంటుందా. మెహ్రీన్ గ్లామర్ పై నెటిజన్లు తమకు ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తున్నారు. 
 

Mehreen Pirzada


మరోవైపు మెహ్రీన్ అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తోంది . తెలుగులో ఆమె ఊపు తగ్గింది. మెహ్రీన్ లాస్ట్ రిలీజ్ ఎఫ్3 పర్లేదు అనిపించుకుంది. ఎఫ్2 సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఓపెనింగ్స్ రాబట్టింది. ఆ జోరు కొనసాగించలేకపోయింది. దాంతో యావరేజ్ రిజల్ట్ తో ముగిసింది.  
 

Mehreen Pirzada


పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఎఫ్3 బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది. మూవీపై ఉన్న క్రేజ్ రీత్యా అధిక ధరలకు ఎఫ్3 హక్కులు విక్రయించారు. దీంతో ఎఫ్3 స్వల్పంగా నష్టాలు మిగిలిచినట్లు సమాచారం
 

Mehreen Pirzada

ప్రస్తుతం స్పార్క్ పేరుతో ఓ బైలింగ్వల్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో విక్రాంత్ హీరోగా నటిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం చిత్రీకరణ మొదలైంది. అలాగే మరో కన్నడ చిత్రం చేస్తున్నారు. ఇది ఆమెకు శాండిల్ వుడ్ డెబ్యూ కావడం విశేషం. 

Mehreen Pirzada


కాగా మెహ్రీన్ గత ఏడాది భవ్య బిష్ణో తో ఎంగేజ్మెంట్ జరుపుకుంది. అనూహ్యంగా వీరు తమ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. భవ్య బిష్ణోతో రిలేషన్ లో ఉన్నప్పుడు మెహ్రీన్ ఎటువంటి చిత్రాలు ఒప్పుకోలేదు. కెరీర్ ఏమంత జోరుగా లేని తరుణంలో పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుందని భావించారు.  

Mehreen Pirzada


మెహ్రీన్ ని దర్శకుడు హను రాఘవపూడి వెండితెరకు పరిచయం చేశాడు. నాని-మెహ్రీన్ కాంబోలో తెరకెక్కిన కృష్ణగాడి వీర ప్రేమ గాధ మంచి విజయం సాధించింది. మెహ్రీన్ ఖాతాలో ఎఫ్ 2, మహానుభావుడు వంటి హిట్స్ ఉన్నాయి. పరాజయాలతో స్టార్ హీరోయిన్ రేసు నుండి తప్పుకుంది. 

click me!