నాజూకు నాభి అందాలతో పిచ్చెక్కిస్తున్న మాళవిక శర్మ, బ్లాక్ డ్రెస్ లో బ్లాస్టింగ్ ఫోజులిచ్చిన బ్యూటీ..

First Published Dec 31, 2022, 10:06 AM IST

కుర్రాళ్లను కట్టిపడేస్తోంది మాళవిక శర్మ,  హాట్ హాట్ ఫోటో షూట్లతో నెటిజన్లకు చెమటలు పట్టిస్తోంది. నెట్టింట నాటు అందాలతో పండగ చేస్తోంది. 

బ్లాక్ డ్రెస్ లో బ్లాస్టింగ్ ఫోజులిస్తోంది మాళవిక శర్మ. నాభి అందాలతో నలిపేస్తోంది. నాజూకు నడుమాందాలు కనిపిచేలా పలుచటి తెరలో..సెక్సీ ఫోజులతో చంపేస్తోంది. 
 

అబ్బబ్బ ఏం అందంరా బాబు అని ఆడాళ్లు కుళ్లుకునేలా.. కుర్రాళ్లు కళ్లు పెద్దవి చేసేలా.. ఫోజులిస్తోంది రవితేజ హీరోయిన్. మత్తెక్కిచే ఫోజులతో మెస్మరైజ్ చేస్తోంది బ్యూటీ. రీసెంట్ గా మాళవిక శర్మ ఫోజులకు కుర్రాళ్లకు నిద్ర కరువయ్యింది. ఆమెకు మాత్రం ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది. 
 

రకరకాలుగా హాట్ హాట్ ఫోటోలతో అదరగొడుతోంది బ్యూటీ. నాభి అందాలు మాత్రమే కాదు.. ఎద ఎత్తులతో చిత్తు చేస్తోంది. క్లీవేజ్ అందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. పరువాల వింధు చేస్తూ.. పిచ్చెక్కిస్తోంది. లేత సొగసులతో.. కాకపుట్టిస్తోంది. 
 

మోడల్ గా కేరీర్ ను ప్రారంభించిన యంగ్ బ్యూటీ మాళవిక శర్మ ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ సినిమాల్లో అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తోంది. 
 

మాస్ మహారాజా రవితేజ  సరసన నేలటికెట్టు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ.కానీ ఫస్ట్ మూవీ ఆశించిన మేరకు ఫలితానివ్వకపోవడంతో పెద్దగా పాపులర్ కాలేకపోయింది. ఆతరువాత రామ్ హీరోగా వచ్చిన రెడ్ సినిమాలో సందడి చేసింది బ్యూటీ. 
 

అయితే రెడ్ మూవీ కూడా ప్లాప్ అవ్వడంతో మాళవికకు టాలీవుడ్ పెద్దగా కలిసి రాలేదు. దాంతో తమిళ్ లో ఓ మూవీ చేసిన బ్యూటీ.. చిన్నగా బాలీవుడ్ చేరింది. అక్కడ సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న కిస్ కా బాయ్ ..కిస్ కా జాన్ సినిమాలో నటిస్తోంది. 

బాలీవుడ్ మూవీ హిట్ అయితే మాళవిక శర్మ ఇక బీ టౌన్ లో పాగా వేసినట్టే అనుకోవాలి. సౌత్ సరిగ్గ కలిసిరాని ముంబయ్ హీరోయిన్లంతా.. నార్త్ లోనే సెటిల్ అవుతున్నారు. కృతి సనన్ లాంటివారు అలా వెళ్లిన వారే. ఈలిస్ట్ లోనే బాలీవుడ్ చేరింది మాళవికా శర్మ. 

ఇప్పటికే సోషల్ మీడియాలో తన పని స్టార్ట్ చేసింది. బాలీవుడ్ మేకర్స్ ను ఇంప్రెస్ చేయడా కోసం.. సాధ్యమైనంతవరకూ అందాలు ఆరబోస్తోంది బ్యూటీ.. ఏమాత్రం మొహమాటం లేకుండా... నాటు అందాలుతో మంటలు పుట్టిస్తోంది. ఈ దెబ్బతో బాలీవుడ్ తో తేల్చుకోబోతోంది. 

click me!