పోనీ టైల్ లో ఈషా టెంప్టింగ్ లుక్... సూపర్ హాట్ ఫోజులతో చంపేసిన తెలుగు బ్యూటీ,  చూసినోడిదే అదృష్టం!

First Published Sep 27, 2022, 3:51 PM IST

వెండితెర అవకాశాలు రాకున్నా సోషల్ మీడియాలో చంపేస్తుంది తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా. సూపర్ సెక్సీ ఫోటో షూట్స్ తో మంట పుట్టిస్తుంది. తాజాగా హాట్ ట్రెండీ వేర్ లో సూపర్ సెక్సీగా దర్శనమిచ్చింది. ఈషా హాట్ మెస్మరైజింగ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 

Eesha Rebba

ఇక ఈషా కెరీర్ పరిశీలిస్తే ఆమెకు తెలుగులో దర్శక నిర్మాతలు ముఖం చాటేస్తున్నారు. దీంతో ఆమె ఈషా రెబ్బా ఇతర పరిశ్రమల వైపు చూస్తుంది. ఈషా ప్రస్తుతం తమిళ, మలయాళ చిత్రాలు చేస్తున్నారు. 

Eesha Rebba

మలయాళంలో ఈషా నటించిన 'ఒట్టు' చిత్రం విడుదలైంది. ఈ మూవీ విడుదల కోసం తాను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ఈషా రెబ్బ చెప్పుకొచ్చారు. అలాగే తమిళంలో ఆయిరం జన్మంగళ్ టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల విజయాలపై ఈషా ఆశలు పెట్టుకున్నారు.

Eesha Rebba

టాలీవుడ్ లో దాదాపు ఆమె ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది. కనీసం సెకండ్ హీరోయిన్ అవకాశాలు కావడం రావడం లేదు. తెలుగులో హీరోయిన్ గా రాణించే అవకాశం దాదాపు లేనట్లే. మంచి గ్లామర్, టాలెంట్ ఉండి  కూడా ఈషా కెరీర్ లో ఎదగలేక పోయారు. తెలుగు హీరోయిన్స్ పట్ల పరిశ్రమలో ఉన్న వివక్ష కూడా ఈషా ఎదుగుదలకు అడ్డంకిగా మారింది.
 

Eesha Rebba


 ఆమెకు అడపాదడపా అవకాశాలు తప్పితే బ్రేక్ ఇచ్చే ఒక్క ఆఫర్ దక్కడం లేదు. పొరిగింటి భామలు గోల్డెన్ ఆఫర్స్ పట్టేస్తుంటే, చేసేదేమీ లేక ఈషా బిక్కమొహమేసుకు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరి తెలుగులో చుక్కెదురు కాగా ఇతర భాషల్లో అయినా ఆమెకు బ్రేక్ వస్తుందేమో చూడాలి. 
 

Eesha Rebba


కెరీర్ బిగినింగ్ నుండి సెకండ్ హీరోయిన్, సప్పోర్ట్ రోల్స్ మాత్రమే ఈషాకు దక్కాయి. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ మూవీలో ఈషా రెబ్బా నటించినప్పటికీ, ఆమెది కనీస ప్రాధాన్యత లేని పాత్ర కావడంతో, సినిమా హిట్ అయినా ఈషాకు ఎలాంటి గుర్తింపు రాలేదు. 
 

Eesha Rebba


అక్కినేని హీరో అఖిల్  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంలో ఓ చిన్న పాత్రలో మెరిశారు ఈషా. పూజా హెగ్డే లీడ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఈషా జస్ట్ హీరోకు పెళ్లి చూపుల్లో తారసపడే అమ్మాయిగా కనిపించింది.

Eesha Rebba

టాలీవుడ్ లో బెటర్ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తూనే, ఇతర పరిశ్రమలపై ఫోకస్ పెట్టింది. తెలుగులో ఆదరణ దక్కని అంజలి, శ్రీదివ్య వంటి తెలుగు అమ్మాయిలు కోలీవుడ్ లో హీరోయిన్స్ గా ఓ స్థాయికి వెళ్లారు. మరి ఈషా రెబ్బా కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని అక్కడ ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నారు.

Eesha Rebba

ఇక డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ విపరీతమైన ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఈ క్రమంలో నటులకు డిమాండ్ పెరిగింది. వెబ్ సిరీస్లు, సినిమాలు విరివిగా తెరకెక్కుతుండగా ఈషా లాంటి హీరోయిన్స్ కి అవకాశాలు దక్కుతున్నాయి. ఆ మధ్య విడుదలైన పిట్ట కథలు ఆంథాలజీ సిరీస్ లో ఈషా నటించారు. ఇది నెట్ఫ్లిక్స్ లో ప్రసారమైంది.

click me!