ఎద అందాలు జూమ్ చేసి చూపించింది... దిశా పటాని బోల్డ్ క్లీవేజ్ లుక్ వైరల్!

First Published Jun 30, 2023, 1:45 PM IST

బోల్డ్నెస్ కి బ్రాండ్ అంబాసర్ దిశా పటాని. అమ్మడు అందాలు చూస్తే బ్రహ్మకైనా రిమ్మ తెగులు పుడుతుంది. సహజంగా సంక్రమించిన పరువాలకు వ్యాయామం చేసి మరింత పదును పెట్టింది. 
 

Disha Patani

ఇక కష్టపడి సాధించిన సోయగాలు దాచుకోకుండా చూపించేస్తుంది. దారుణంగా చూపించేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. తాజాగా ఎద అందాలు జూమ్ చేసి మరీ ప్రదర్శించింది. ప్రైవేట్ ఫోటోను పోలిన బోల్డ్ లుక్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. దిశా గ్లామరస్ లుక్ వైరల్ అవుతుంది.

disha patani

చాలా గ్యాప్ తర్వాత దిశా తెలుగులో నటిస్తుంది. ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ కె లో దిశ భాగమైంది. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో దిశ కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం.పాన్ వరల్డ్ మూవీగా ప్రాజెక్ట్ కె తెరకెక్కుతుంది. దాదాపు రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు.

Latest Videos


ఇటీవల దిశా పటాని ప్రీ లుక్ విడుదల చేశారు. దిశా లుక్ ఆసక్తి రేపింది. ఈ చిత్రానికి గానూ దిశా రూ. 5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. తాజాగా కమల్ హాసన్ కూడా నటిస్తున్నట్లు ప్రకటించగా హైప్ ఆకాశానికి చేరింది.  ప్రాజెక్ట్ కే 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. 

అలాగే దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఓ తమిళ చిత్రానికి ఆమె సైన్ చేశారట. కాగా దిశా అందాలను మొదటగా గురించిన ఘనత పూరి జగన్నాధ్ దే. ఈ డైనమిక్ డైరెక్టర్ దిశా పటానిని సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ మూవీలో దిశా హీరోయిన్ గా నటించారు. ఆ మూవీ అనుకున్నంత స్థాయిలో ఆడలేదు.  


అయితే బాలీవుడ్ లో ఆమె బిజీ అయ్యారు. ఎంఎస్ ధోని, భాగీ 2, భరత్ చిత్రాలు ఆమెకు బ్రేక్ ఇచ్చాయి. ఇక సల్మాన్ ఖాన్ తో చేసిన రెండో చిత్రం రాధే అనుకున్న స్థాయిలో ఆడలేదు. ప్రభుదేవా దర్శకత్వంలో విడుదలైన రాధే అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా యోధ చిత్రం చేస్తున్నారు.జులై 23న యోధ విడుదల కానుంది.  

మరోవైపు దిశా పటాని మోడల్, నటుడు అలెక్సాండర్ ఇలిక్ తో ఆమె ఎఫైర్ నడుపుతున్నారని గట్టిగా ప్రచారం అవుతుంది. పలు సందర్భాల్లో వీరిద్దరూ జంటగా కనిపించారు. తరచుగా దిశా అతనితో విందులు, వినోదాల్లో పాల్గొంటున్నారు. దీంతో దిశా పటాని-అలెక్సాండర్ మధ్య ఘాడమైన ప్రేమబంధం ఏర్పడిందని బల్ల గుద్ది చెబుతున్నారు.  గతంలో దిశా హీరో టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ చేశారు. ఓపెన్ గా చెప్పుకున్నా వీరి ఎఫైర్ ఓపెన్ సీక్రెట్. భాగీ 2, భాగీ 3 చిత్రాల్లో దిశా-టైగర్ ష్రాఫ్ కలిసి నటించారు. కారణం తెలియదు కానీ టైగర్ కి హ్యాండ్ ఇచ్చి అలెక్సాండర్ ఇలిక్ కి దిశా దగ్గరైంది. 

click me!