ట్రెడిషనల్‌ లుక్‌లో మెరిసిన ఐశ్వర్య రాజేష్‌.. చీరలో డస్కీ బ్యూటీ అందం చూడతరమా!

Published : Mar 18, 2024, 04:10 PM ISTUpdated : Mar 18, 2024, 04:32 PM IST

తెలుగు అందం ఐశ్వర్యా రాజేష్‌ కోలీవుడ్ లో సెటిల్‌ అయ్యింది. అక్కడ స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. తనకంటూ సెపరేట్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకుంది.   

PREV
16
ట్రెడిషనల్‌ లుక్‌లో మెరిసిన ఐశ్వర్య రాజేష్‌.. చీరలో డస్కీ బ్యూటీ అందం చూడతరమా!

ఐశ్వర్యా రాజేష్‌ కోలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు స్టార్‌ హీరోల సరసన మెరస్తూనే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తుంది. కంటెంట్ ఉన్న మూవీస్‌, తన పాత్రకి బలం ఉన్న చిత్రాలే చేస్తుంది.
 

26

ఈ క్రమంలో ఈ బ్యూటీకి ఆఫర్లు తక్కువగానే ఉంటాయి. కానీ ఊహించని విధంగా మంచి ఆఫర్లని సొంతం చేసుకుంటూ వెళ్తుంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో మెప్పిస్తుంది. మరో తలైవిగా మారిపోతుంది ఈ డస్కీ బ్యూటీ. 
 

36

అడపాదడపా సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తన గ్లామర్ ట్రీట్‌తో మెప్పిస్తూనే ఉంటుంది. లేటెస్ట్ గా ఆమె ఫోటో షూట్‌ పిక్స్ ని షేర్‌ చేసుకుంది. ఇందులో చీరలో మెరిసింది ఐశ్వర్యా రాజేష్‌. 
 

46

బ్లూ శారీలో హోయలు పోయింది. వయ్యారాలు ఒలకబోస్తూ, సిగ్గులు ఒలికిస్తూ ఆమె కెమెరాకి పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి.
 

56

అయితే ఐశ్వర్య చీర కట్టి ట్రెడిషనల్‌గానూ కనిపించినా ఆమెలోని హాట్‌నెస్‌ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇంకా పెరిగినట్టుగానే ఉంది. అలా కుర్రాళ్లకి మత్తెక్కిస్తుందీ డస్కీ బ్యూటీ. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. 
 

66

ఐశ్వర్యా రాజేష్‌ నాలుగైదు తెలుగు సినిమాలు చేసింది. కానీ ఒక్కటి కూడా హిట్‌ రాలేదు. దీంతో తెలుగుకి దూరమైంది. మళ్లీ కోలీవుడ్‌పైనే ఫోకస్‌ పెట్టింది. అక్కడే సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో నాలుగు సినిమాలు, మలయాళంలో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories