ప్యాంటు మరచిన శృతి సిగ్గుతో టీ షర్ట్ ని అలా... చూశారో నిద్రకరువే!

First Published Mar 1, 2021, 4:01 PM IST

గ్లామర్ డాల్ శృతి హాసన్ హాట్ నెస్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ లా ఉంటారు. మల్టీ టాలెంటెడ్ అయిన స్టార్ కిడ్ శృతి కెరీర్ బిగినింగ్ లోనే బోల్డ్ రోల్స్ చేశారు. హిందీలో ఓ రేంజ్ శృంగార సన్నివేశాల్లో ఆమె నటించడం జరిగింది. 
 

విశ్వనటుడు కమల్ హాసన్ పెద్ద కూతురైన శృతి హాసన్... పర్సనల్ కానీ, కెరీర్ కానీ స్వతంత్ర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. శృతి యాటిట్యూడ్ చాలా ఇండిపెండెంట్ అండ్ రఫ్ గా ఉంటుంది.
undefined
ఇక తండ్రికి మాదిరి అనేక కళలో ప్రావీణ్యం ఉంది. ప్రొఫెషనల్ సింగర్, రైటర్ కూడా కావడం విశేషం. సినిమాల నుండి ఏమాత్రం గ్యాప్ దొరికిన లైవ్ మ్యూజిక్ షోలు చేస్తున్నారు. ఆ మధ్య లండన్ లో అనేక ప్రదర్శనలు చేశారు శృతి.
undefined
శృతి కెరీర్ లో రిలేషన్ షిప్స్, బ్రేకప్స్ చాలానే ఉన్నాయి. అప్పట్లో హీరో సిద్ధార్థతో శృతి రిలేషన్ నడిపారని వార్తలు రావడం జరిగింది.
undefined
ఇక లండన్ కి చెందిన మైకేల్ తో అయితే శృతి పబ్లిక్ గానే చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. చెన్నై మైఖేల్ పలుమార్లు రాగా, కుటుంబ సబ్యులకు పరిచయం చేసింది.  పెళ్లి అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా బ్రేకప్ అయ్యారు ఈ జంట.
undefined
2019లో మైకేల్, శృతి విడిపోయారు. అయితే కొత్తగా మరో ప్రియుడిని శృతి వెతుకున్నారు.  ముంబైకి చెందిన డూడో ఆర్టిస్ట్ శాంతను హజారికతో కొన్నాళ్లుగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంది శృతి.
undefined
ఇద్దరు కలిసి షాపింగ్స్, పార్టీలు జరుపుకుంటున్నారు. ఇక శాంతను, కమల్ హాసన్ కి తన డూడో పెయింట్ గిఫ్ట్ గా ఇచ్చాడు.
undefined
ఇక సోషల్ మీడియాలో యదా విధిగా హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తున్నారు శ్రుతి. తాజాగా లాంగ్ టి షర్ట్ ధరించి, ప్యాంటు లేకుండా సెక్సీ ఫోజులిచ్చారు.
undefined
అలాగే కెరీర్ పరంగా శృతి గాడిన పడ్డారు. ఏకంగా సలార్ లాంటి ప్రభాస్ పాన్ ఇండియా మూవీలో ఆమె అవకాశం దక్కించుకున్నారు. సలార్ ఫస్ట్ షెడ్యూల్ నందు శృతి పాల్గొన్నారు.
undefined
click me!