Today Panchangam: నేడు దుర్ముహూర్తం ఎప్పుడు ఉందంటే...!

By Shivaleela RajamoniFirst Published May 9, 2024, 4:30 AM IST
Highlights

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 9 మే 2024 గురువారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 9 మే 2024 గురువారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
పంచాంగం
తేది :- 9 మే  2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం
వసంత ఋతువు
వైశాఖ మాసం
శుక్ల పక్షం
గురువారం
తిథి :-  పాడ్యమి ఉ॥ 7:09ని॥ వరకు
నక్షత్రం :-  కృత్తిక ప॥ 1:06 ని॥ వరకు
యోగం:- శోభనం సా॥ 4:05 ని॥ వరకు
కరణం:- బవ ఉ॥ 7:09బాలవ సా॥ 6:27ని॥ వరకు
వర్జ్యం:- తె.4:45ని॥ల
అమృత ఘడియలు:- ప॥ 10:47 ని॥ల12:20  ని॥ వరకు
దుర్ముహూర్తం:-ఉ॥ 09:48ని॥ల 10.39 ని॥వరకు  తిరిగి మ॥ 2:53ని॥ల 03:44ని॥వరకు
రాహుకాలం:-మ.01:30 ని॥ల 03:00 ని॥వరకు
యమగండం:-ఉ.06:00 ని॥ల 07:30 ని॥వరకు
సూర్యోదయం :- 5:34 ని॥ లకు
సూర్యాస్తమయం:- 6:17ని॥ లకు
మీ నక్షత్రానికి ఉన్న దినపతిని చూసుకొని వ్యవహరించడం మంచిది.

click me!