బికినీలో ఇలాంటి ఫోజులా .... వైరల్ గా పూజా హెగ్డే హాట్ ఫోటో షూట్..

First Published Jul 4, 2021, 4:39 PM IST

 
టాలీవుడ్ కి దొరికిన హాట్ హీరోయిన్ పూజా హెగ్డే. చాలా కాలంగా ఖాళీగా ఉన్న గ్లామరస్ హీరోయిన్ పోస్ట్ ఆమె పూర్తి చేసింది. మన స్టార్ హీరోలందరూ ప్రస్తుతం పూజా వెంటపడుతుండగా ఆమె కెరీర్ పీక్స్ కి చేరింది. 
 

వరుణ్ తేజ్ హీరోగా 2014లో విడుదలైన ముకుంద చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది పూజా. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ముకుంద మూవీ అనుకున్నంతగా విజయం సాధించలేదు.
undefined
మొదటి చిత్రం విజయం సాధించకపోయినా పూజా గ్లామర్ తన గ్లామర్ తో వరుస ఆఫర్స్ దక్కించుకుంది. దువ్వాడ జగన్నాధం మూవీలో అల్లు అర్జున్ కి జతకట్టిన ఆమె, రంగస్థలం మూవీలో ఐటెం భామగా చరణ్ తో స్టెప్స్ వేసింది.
undefined
ఐతే సరైన బ్రేక్ రాని పూజా స్టార్ హీరోయిన్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. సక్సెస్ లో లేకపోయినా, దర్శకుడు త్రివిక్రమ్ అరవింద సామెత వీర రాఘవ మూవీలో కోరి ఆమెను తెచ్చుకున్నాడు. టాలీవుడ్ లో పూజాకు అందిన మొదటి హిట్ అరవింద సమేత.
undefined
ఆ తరువాత మహర్షి, గడ్డలకొండ గణేష్ వంటి వరుస హిట్స్ ఆమె ఖాతాలో పడ్డాయి. ఇక 2020 సంక్రాంతి బ్లాక్ బస్టర్ అలవైకుఠపురంలో మూవీ పూజా ఇమేజ్ మరింత పెంచేసింది.
undefined
ప్రస్తుతం కోలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు స్టార్స్ సరసన నటిస్తుంది పూజా హెగ్డే. సల్మాన్ కి జంటగా కభీ ఈద్ కభీ దివాలి మూవీ చేస్తుంది పూజా హెగ్డే.
undefined
ఇక కోలీవుడ్ అరంగేట్రమే భారీ ప్రాజెక్ట్ దక్కించుకుంది. విజయ్ హీరోగా తెరకెక్కుతున్న బీస్ట్  మూవీలో ఆమె హీరోయిన్ గా నటిస్తున్నారు.
undefined
తాజాగా పూజా హెగ్డే హాట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. బ్లాక్ బికినీ ధరించిన పూజా హెగ్డే థైస్ షోస్ చూపిస్తూ హాట్ ఫోజులిచ్చారు. పూజా లేటెస్ట్ ఫోటో షూట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుండగా ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
undefined
click me!