గత ఏడాది కియారా కబీర్ సింగ్, గుడ్ న్యూస్ చిత్రాలలో నటించింది. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ గా వచ్చిన ఆ మూవీ అక్కడ ఇండస్ట్రీ హిట్ అందుకుంది. అలాగే రొమాంటిక్ కామెడీ గుడ్ న్యూస్ సైతం మంచి హిట్ కొట్టింది.