సెక్సీ వైఫ్ గా అనుపమ...  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హాట్ ఫోటోలు!

First Published Jan 26, 2021, 4:24 PM IST


కెరీర్ బింగినింగ్ నుండి వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ షార్ట్ ఫిల్మ్ లో  షాకింగ్ రోల్ చేశారు. సెక్స్ అండ్ కెరీర్ విషయాలలో ఫ్రీడమ్ లేని ఫ్రస్ట్రేటెడ్ వైఫ్ రోల్ ఆమె చేయడం జరిగింది. 

ఫ్రీడమ్ యట్ మిడ్ నైట్ షార్ట్ ఫిల్మ్ లో భార్యగా అనుపమ చేసే వాగ్వాదం ఒకింత బోల్డ్ గా మరియు ఆలోచనాత్మకంగా ఉంటుంది.  సెక్స్ లో నా ఫేవరేట్ పొజిషన్ ఏమిటని ఆమె అడగడం... ఎవరికైనా షాక్ ఇచ్చే డైలాగే. ఓ స్ట్రేంజర్ తో సెక్స్ చేయాలని ఉందని భర్తతో చెప్పడం ఎవరూ ఊహించని పరిణామమే.
undefined
వంటింటి కుందేలులా అన్నీ వదిలేసి మీకు సేవలు చేయడమే నాకు సరిపోతుందని అసహనం వ్యక్తం చేసే భార్యగా అనుపమ ఫ్రీడమ్  యట్ మిడ్ నైట్ షార్ట్ ఫిల్మ్ లో నటించారు.
undefined
భార్యను చీట్ చేస్తూ వేరే మహిళతో ఛాటింగ్ చేస్తూ వర్చువల్ ఎంజాయ్మెంట్ అనుభవిస్తున్న ఓ భర్తకు బుద్ధిచెప్పే క్రమంలో షాక్ చేసే భార్య ప్రవర్తన ఎలా ఉంటుందో అనుపమ సహజంగా నటించి చూపించారు.
undefined
దర్శకుడు ఆర్ జె షాన్ తెరకెక్కించిన ఈ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ లో విశేష ఆదరణ దక్కించుకుంటుంది. అనుపమ భర్తగా  హకీమ్ షాజహాన్ నటించారు.
undefined
ఈ షార్ట్ ఫిల్మ్ నుండి సెక్సీ వైఫ్ గా అనుపమ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  అనుపమ ఫ్రీడమ్ యట్ మిడ్ నైట్ మూవీలోని తన స్టిల్స్ ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. సెక్సీ వైఫ్ గా అనుపమ చాలా హాట్ గా ఉన్నారు.
undefined
మరోవైపు అనుపమకు అవకాశాలు తగ్గాయి. తెలుగులో అనుపమ కొత్తగా ఎటువంటి ప్రాజెక్ట్స్ కి సైన్ చేయలేదు.
undefined
తమిళంలో మాత్రం అనుపమ ఓ మూవీ చేస్తున్నారు. అధర్వ హీరోగా తల్లి పొగతే అనే చిత్రంలో అనుపమ హీరోయిన్ గా నటిస్తున్నారు.
undefined
హోమ్లి హీరోయిన్ గా ఇమేజ్ సొంతం చేసుకున్న అనుపమ ఈ మధ్య  ఇంస్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటోలను పంచుకుంటున్నారు.
undefined
click me!