బిగువైన ఎద ఎత్తులు చూపిస్తూ వెకేషన్‌లో హేబా పటేల్ రచ్చ.. బ్లాక్‌ టీషర్ట్ లో కుమారిని ఇలా చూస్తే దేత్తడే

First Published May 30, 2023, 10:06 AM IST

టాలీవుడ్‌ కుమారి హేబా పటేల్‌ వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తుంది. ఇటీవల ఆమె ఎక్కువగా విహారయాత్రల్లోనే గడుపుతుంది. సమ్మర్‌ వేడి నుంచి రిలాక్స్ అవుతుంది. గత కొన్ని రోజులుగా హేబా అమెరికాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. 
 

హాట్‌ హీరోయిన్‌ హేబా పటేల్‌ అమెరికాలో విహార యాత్రని ఎంజాయ్‌ చేస్తుంది. న్యూయార్క్ లో ఆమె రిలాక్స్ అవుతుంది. అక్కడి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్‌ చేస్తుంది. ఆయా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుని అలరిస్తుంది. తాజాగా మరో రెండు కొత్త ఫోటోలను పంచుకుంది హేబా పటేల్‌. 
 

ఈ నయా ఫోటోల్లో ఆమె యమ హాట్‌గా ఉంది. బ్లాక్‌ టైట్‌ డ్రెస్‌ వేసుకోవడమే అందుకు కారణం. టీషర్ట్ ని తలపించే టైట్‌ బ్లాక్‌ డ్రెస్‌లో సూపర్‌ హాట్‌గా ఉంది హేబా పటేల్‌. తన బిగువైన ఎద ఎత్తులు చూపిస్తూ మంత్రముగ్దుల్ని చేస్తుంది. దీంతో ఆమె హాట్‌నెస్‌ మరింత పెరిగిపోయింది. చిలిపిపోజులిస్తూ ఆకట్టుకుందీ టాలీవుడ్‌ కుమారి.
 

హేబా పటేల్‌కి పెద్దగా సినిమాలు లేవు. ఒకటి అర సినిమాలతో రాణిస్తుంది. దీంతో దొరికిన ఖాళీ సమయాన్ని వెకేషన్స్ కి వాడుకుంటుంది. రీ ఫ్రెష్‌ అవుతుంది. విహారయాత్రలతో రెట్టింపు ఎనర్జీని పొందుతుంది. బోల్డ్ బ్యూటీగా కెరీర్‌ ప్రారంభించిన హేబా పటేల్‌.. దాన్నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంది. బలమైన పాత్రలుండే సినిమాలు చేస్తుంది. ఇటీవల `ఓడెల రైల్వేస్టేషన్‌`తో ఆకట్టుకుంది. అలాగే వెబ్‌సిరీస్‌ `వ్యవస్థ` లోనూ బలమైన పాత్రతో మెప్పించింది. 

హేబా పటేల్‌ పూర్తిగా తన పంథాని మార్చుకుంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ అవుతుంది. సామాజిక మాధ్యమాల్లో అందాల విందు చేస్తుంది. సినిమాల్లో నటనతో మెప్పిస్తుంది. ఒకప్పుడు గ్లామరస్‌గా కనిపించిన ఈ భామ ఇప్పుడు వాటికి దూరంగా ఉంటూ మెప్పిస్తుంది. 
 

కన్నడ, తమిళంలో ఒక్కో సినిమా చేసి మెప్పించిన హేబా పటేల్‌.. `అలా ఎలా` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత `కుమారి 21ఎఫ్‌` సినిమాతో హిట్‌ని అందుకుని హాట్‌ కేక్‌లా మారింది. ఆ తర్వాత `ఈడో రకం ఆడో రకం`, `ఎక్కడికి పోతావు చిన్నవాడా`, `నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్`, `మిస్టర్‌`, `అంధగాడు`, `ఏంజెల్‌`, `24 కిసెస్‌` చిత్రాలు చేసింది. 
 

కొంత గ్యాప్‌ తీసుకుని `ఓరేయ్‌ బుజ్జిగా`, `రెడ్‌`, `ఓడెల రైల్వేస్టేషన్‌`, గీత` వంటి చిత్రాలు చేసింది. ప్రస్తుతం `శాసనసభ`, `తెలిసినవాళ్లు`, `వల్లన్‌, `ఆద్య` చిత్రాలు చేస్తుంది. మరోవైపు సినిమాలతోపాటు వెబ్‌ సిరీస్‌ కూడా చేస్తూ రెండు ఫ్లాట్ ఫామ్‌ల్లోనూ అలరిస్తుంది. 
 

click me!