షర్ట్ వేసుకోకుండా సముద్రపు ఒడ్డున బిగ్‌ బాస్‌ భామ నాభి అందాల విందు.. చేతులు పైకెత్తి కుర్రాళ్ల కొంప కొల్లేరు

First Published Dec 10, 2022, 1:12 PM IST

బిగ్‌ బాస్‌ బ్యూటీ దేత్తడి హారిక డస్కీ అందాలతో తెగ ఆకట్టుకుంటుంది. అయితే ఈ బ్యూటీ రాను రాను ఆ అందాల డోస్‌ పెంచుతుంది. తాజాగా షాకిచ్చే లుక్‌లో కనువిందు చేస్తుంది. 

హారిక ఆలేఖ్య(Harika Alekhya) షర్ట్ లేకుండా షాకిచ్చింది. లో దుస్తుల్లో ఆమె మైండ్‌ బ్లోయింగ్‌ పోజులిచ్చింది.  చేతులు పైకి తన నాభి అందాలను చూపిస్తుంది. చిరిగిన జీన్స్ ధరించి సముద్ర తీరంలో చిందులేసింది. సముద్రపు అలలను ఆస్వాదిస్తూ గంతులేసింది. ఈ సందర్భంగా హారిక (Dethadi Harika) దిగిన ఫోటోలను పంచుకుంది. అవి ఇంటర్నెట్‌లో సెగలు రేపుతున్నాయి.
 

అయితే ఈ సందర్భంగా తీసిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకోగా అది వైరల్‌ అవుతుంది. అయితే ఇందులో హారిక లుక్స్ మాత్రం పిచ్చెక్కించేలా ఉంది. షర్ట్ విప్పేసి సముద్ర ఒడ్డున ఆమె చేసిన రచ్చ అంతా అంతా కాదు. పైగా ఆమె ఇచ్చిన సెక్సీ పోజులు కుర్రాళ్లని చిత్తు చేస్తుంది. తన ఘాటెక్కించే అందాలకు నెటిజన్ల మత్తెక్కిపోతున్నారు. 
 

హారిక అలేఖ్య గ్లామర్‌ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతున్నాయి. అదే సమయంలో ఆమె ఘాటు తట్టుకోలేకపోతున్నారు. మొత్తంగా బిగ్‌ బాస్‌ బ్యూటీ ఇంతటి బోల్డ్ లుక్‌లో కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుందని చెప్పొచ్చు. 
 

హారిక ఇంతగా రెచ్చిపోవడంతో అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆమె అందాల్లో తడిసి ముద్దవుతున్నారు. హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. హారిక గ్లామర్‌ షో చేస్తే ఇంటర్నెట్లో దేత్తడే అని, బిగ్ భామ గ్లామర్‌ ట్రీట్‌కి సోషల్‌ మీడియా బ్లాస్ట్ అవ్వాల్సిదే అని, సముద్రానికే వేడి పుట్టించే అందం హారికదని రొమాంటిక్‌ కామెంట్లతో రెచ్చిపోతున్నారు.

బిగ్‌ బాస్‌ 4వ సీజన్‌లో పాల్గొని ఆకట్టుకుంది హారిక. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చిన ఈ బ్యూటీ సొంతంగా ఎదుగుతూ వస్తోంది. తన స్థాయి మేరకు మెప్పించే ప్రయత్నం చేస్తుంది. సోషల్‌ మీడియాలో షార్ట్ వీడియోస్‌తో బాగా పాపులర్‌ అయ్యింది. ఫన్నీ వీడియోలు ఆమెకి విపరీతమైన గుర్తింపుని తీసుకొచ్చాయి. అవే బిగ్‌ బాస్‌ ఆఫర్‌ని తెచ్చిపెట్టింది. 
 

బిగ్‌ బాస్‌లో టాప్‌ 5గా నిలిచింది హారిక. ఎంతో మందిని బలమైన కంటెస్టెంట్లని ఎదుర్కొని నిలబడింది. పులిలా గేమ్‌ ఆడుతూ స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా నిలిచింది. ఈ షోతో విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. అయితే ఆ షో పూర్తయిన తర్వాత వెంటనే కొన్ని షోస్‌లో మెరిసింది హారిక. కానీ అవి ఎక్కువ కాలం నిలవలేదు. 

ప్రస్తుతం హారిక తనకు పేరుతెచ్చిన వీడియోలు, షార్ట్ ఫన్నీ వీడియోలు చేస్తూ రాణిస్తుంది. అలాగే వీడియో సాంగ్స్ కూడా చేస్తుంది. మరోవైపు గ్లామర్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుందీ డస్కీ భామ. 
 

click me!