బ్లాక్ డ్రస్ లో శ్రుతి హాసన్‌..భలే సెక్సీగా ఉందే

First Published Oct 12, 2020, 6:49 PM IST

 నటిగా, గాయనిగా దక్షిణాదిలోనే కాక బాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రుతీహాసన్‌. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శ్రుతీని ఎంతో మంది ఫ్యాన్స్  ఫాలో అవుతుంటారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్స్‌ (కోటీ నలభై లక్షలు) ఫాలోయర్స్‌ని దాటి సంపాదించుకున్నారు శ్రుతీహాసన్‌.లాక్‌డౌన్‌ సమయంలో ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో కనెక్ట్‌ అయ్యారామె. తన రోజు వారి దినచర్యతో పాటు వంట చేస్తున్న వీడియోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారామె. ఆమె ఇనిస్ట్రాలో పెట్టే పోస్ట్ లకు వీరాభిమానులు ఉన్నారు. తాజాగా ఆమె బ్లాక్ డ్రస్ లో కనపడి అదరకొట్టింది. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని ఇక్కడ మీరు చూడవచ్చు. 
 

ప్రస్తుతం స్టార్స్‌ అందరూ ఓటీటీ బాటపట్టారు. ఓటీటీలకు షోలు, సిరీస్‌లు, వెబ్‌ ఫిల్మ్స్‌ చేస్తున్నారు. తాజాగా ఓ వెబ్‌ ఫిల్మ్‌ కోసం దర్శకుడు నాగ్‌ అశ్విన్, హీరోయిన్‌ శ్రుతీహాసన్‌ కలిసారని సమాచారం.
undefined
శ్రుతీహాసన్‌ లీడ్‌ రోల్‌లో ఓ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ ప్రారంభించారట నాగ్‌. నెట్‌ఫ్లిక్స్‌ కోసం రూపొందుతున్న ఈ సినిమా నిడివి 30 నుంచి 40 నిమిషాల మధ్యలో ఉంటుందని టాక్‌.
undefined
వారం రోజుల్లోనే షూటింగ్ ను దాదాపుగా పూర్తి చేయడం విశేషం. ఈ వెబ్‌ ఫిల్మ్‌ కోసం ప్రత్యేకంగా ఓ స్టూడియో సెట్‌ను నిర్మించారని టాక్‌.
undefined
ఓ బలమైన పాయింట్‌ను ఈ వెబ్‌ ఫిల్మ్‌లో చర్చించారట నాగ్‌ అశ్విన్‌. ఈ సినిమా త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది.
undefined
ఈ సినిమా కాకుండా ప్రభాస్‌తో చేయబోయే భారీ బడ్జెట్‌ సినిమా ప్రీ – ప్రొడక్షన్‌ పనిలో బిజీగా ఉన్నారు నాగ్‌ అశ్విన్‌. అలానే ‘క్రాక్, వకీల్‌సాబ్‌’ చిత్రాలతో శ్రుతీహాసన్‌ బిజీగా ఉన్నారు.
undefined
రీసెంట్ గా హైదరాబాద్ నగరంలో స్టార్‌ హీరోయిన్‌ శ్రుతిహాసన్‌ వ్యాయామం చేస్తు ఆశ్చర్యపరిచింది. గత కొంత కాలంగా సినిమాలకు విరామం ప్రకటించిన శ్రుతిహాసన్‌ తాజాగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో తన నివాసానికి సమీపాన రన్నింగ్‌ చేస్తు కనిపించింది
undefined
సాయంత్రం రన్నింగ్‌ చేయడం వల్ల శారీరక, భావోద్వేగ నియంత్రణ సామర్థ్యం పెరుగుతుందని శ్రుతి హాసన్‌ అభిప్రాయపడింది.
undefined
ఇటీవల తాను మానసిక ఆందోళన సమస్యతో బాధపడ్డాడని, నిరంతర వ్యాయామంతో అధిగమించానని తెలిపింది.
undefined
తానెప్పుడు శారీరకంగా ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తానని, మానసిక ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో అవసరమని పేర్కొంది.
undefined
తాను మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నానని, ఫైటింగ్‌ అంటే చాలా ఇష్టమని తన అభిరుచిని వ్యక్త పరిచింది. స్వతహాగా పాటలు పాడే శ్రుతి హాసన్‌ లాక్‌డౌన్‌ సమయంలోను సొంతంగా పాటలు రాశానని తెలిపింది.
undefined
లాక్‌డౌన్‌లో సొంతంగా వంటలు వండానని, మాస్క్‌లను తయారు చేసినట్లు పేర్కొంది. కొత్త జీవితాన్ని చూసానని అంది.
undefined
ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న ‘క్రాక్‌’ చిత్రంలో శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. లాక్‌డౌన్‌ వల్ల ఈ సినిమా షూటింగ్‌ తాత్కాలికంగా నిలిచిపోయింది.
undefined
శ్రుతి హీరోయిన్‌గా మాత్రమే కాకుండా గాయనిగా, సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా విభిన్న కోణాలతో తన అభిమానులను మెప్పించిన విషయం తెలిసిందే.
undefined
తాను హార్మోన్‌ సమస్యలతో బాధ పడుతున్నానని.. అందుకే తన రూపంలో మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు.
undefined
బొద్దుగా ఉన్నా.. నాజూగ్గా తయారైనా పెద్దగా తేడా ఏమీ ఉండదంటూ.. బాడీ షేమింగ్‌ చేసే వాళ్లకు కౌంటర్‌ ఇచ్చారు. తాను ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు.
undefined
ఎదుటి వాళ్ల అభిప్రాయాలకు అనుగుణంగా నా జీవితాన్ని కొనసాగించలేను. ఆమె లావుగా ఉంది. అయ్యో సన్నగా ఉందేంటి.. ఇలాంటి మాటలు పట్టించుకోను.
undefined
ఇప్పుడు నేను షేర్‌ చేసిన ఈ రెండు ఫొటోలు రోజుల వ్యవధిలో తీసినవి. ప్రతీ మహిళ తనకు అన్వయించుకునే విషయాలు ఇప్పుడు నేను పంచుకోబోతున్నాను.
undefined
హార్మోన్ల సమస్య కారణంగా మానసికంగా, శారీరకంగా నేను ఎంతో వేదనకు గురయ్యాను. అది చాలా కష్టమైన విషయం. ఇప్పుడు నేను కాస్త ప్రశాంతంగా ఉన్నాను.
undefined
ఇది నా జీవితం.. నా ముఖం.. అవును.. నేను ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నా. ఈ విషయాన్ని చెప్పడానికి ఏమాత్రం సిగ్గుపడటం లేదు. అలా అని దీన్ని చాటింపు వేసి చెప్పాలా? లేదా దీనికి వ్యతిరేకంగా మాట్లాడాలా? నేను అలా ఎప్పటికీ చేయను.
undefined
నేను జీవించాలని నిర్ణయించుకున్నాను అంతే. శరీరం, ఆలోచనల్లో వచ్చే మార్పులను స్వాగతించడమే మనకు మనం చేసుకునే గొప్ప సాయం. ప్రేమను పంచండి.
undefined
ఆనందంగా ఉండండి. ప్రతీరోజూ నన్ను నేను కొత్తగా ప్రేమించడం నేర్చుకుంటున్నాను. ఎందుకంటే నా గొప్ప ప్రేమకథ.. నన్ను ప్రేమించుకోవడంతోనే ముడిపడి ఉంది.
undefined
మీరు కూడా ఇలాగే ఆలోచిస్తారనుకుంటున్నా’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. కాగా శృతి హాసన్‌.. ప్రస్తుతం రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘క్రాక్‌’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.
undefined
లోకనాయకుడు కమల్‌ హాసన్‌ గారాల పట్టిగా సినీ పరిశ్రమకు పరిచయమైనప్పటికీ... తనదైన నటన, సంగీత పరిజ్ఞానంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శృతి.
undefined
ప్రియుడితో విడిపోవడం, కెరీర్‌ పరంగా కూడా సరైన విజయాలు లేకపోవడంతో.. గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న ఈ అమ్మడు తాజాగా తనపై వస్తున్న ట్రోల్స్‌కు గట్టి సమాధానమిచ్చారు.
undefined
తాను హార్మోన్‌ సమస్యలతో బాధ పడుతున్నానని.. అందుకే తన రూపంలో మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు.
undefined
బొద్దుగా ఉన్నా.. నాజూగ్గా తయారైనా పెద్దగా తేడా ఏమీ ఉండదంటూ.. బాడీ షేమింగ్‌ చేసే వాళ్లకు కౌంటర్‌ ఇచ్చారు. తాను ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు.
undefined
శ్రుతీహాసన్‌ మంచి నటి మాత్రమే కాదు మంచి కంపోజర్‌ కూడా. చిన్నప్పుడే తండ్రి కమల్‌ హాసన్‌ సినిమాల్లో (దేవర్‌ మగన్, హే రామ్‌) పాటలు పాడటమే కాదు ఓ సినిమాకు (ఈనాడు) సంగీతం అందించారు కూడా.
undefined
యాక్టింగ్‌కి కొంచెం బ్రేక్‌ ఇచ్చి మ్యూజిక్‌ మీద దృష్టి పెట్టాలని ఆ మధ్య లండన్‌ వెళ్లారు. అక్కడ కొన్ని షోస్‌ నిర్వహించారు.
undefined
లాక్‌డౌన్‌లో కూడా చాలా సమయాన్ని మ్యూజిక్‌కే కేటాయించారు. ఓ సింగిల్‌ను విడుదల చేశారు శ్రుతి.
undefined
మనం ఎవ్వరం పర్ఫెక్ట్‌ కాదు. అందరిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాలకు అధైర్యపడటం, చింతించటం అనవసరం. ఎలా ఉన్నా మనల్ని మనం స్వీకరించటం నేర్చుకోవాలి. మనలోని అసంపూర్ణాన్ని అర్థం చేసుకోవాలి. ప్రేమించాలి. ఎదుటివారితో పోల్చుకోవడం ఆపేయాలి.
undefined
click me!