గోపీచంద్ - సంపత్ నంది న్యూ మూవీ లాంచ్ (ఫొటోస్)

First Published Oct 3, 2019, 12:34 PM IST

సంపత్ నంది డైరెక్షన్ లో గోపీచంద్ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ కథలో నటిస్తున్నట్లు ఇటీవల ఎనౌన్స్మెంట్ వచ్చింది. ఈ రోజు సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశారు.

గత కొన్నాళ్లుగా వరుస అపజయాలతో సతమతమవుతున్న యాక్షన్ హీరో గోపీచంద్ ఎలాగైనా ఈ సారి మంచి సక్సెస్ లు అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.
undefined
రీసెంట్ గా బివిఎస్ ప్రసాద్ నిర్మాతగా ఓ కొత్త ప్రాజెక్ట్ ని పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసిన గోపి ఇప్పుడు మరో కొత్త సినిమాను అదే తరహాలో స్టార్ట్ చేశాడు.
undefined
సంపత్ నంది డైరెక్షన్ లో గోపీచంద్ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ కథలో నటిస్తున్నట్లు ఇటీవల ఎనౌన్స్మెంట్ వచ్చింది. ఈ రోజు సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశారు.
undefined
దర్శకుడు బోయపాటి శ్రీనివాస్, తమన్నా - గోపీచంద్ ఫ్రెమ్ లో ఉండగా మొదటి షాట్ కి క్లాప్ కొట్టారు.
undefined
దర్శకుడు బోయపాటి శ్రీనివాస్, తమన్నా - గోపీచంద్ ఫ్రెమ్ లో ఉండగా మొదటి షాట్ కి క్లాప్ కొట్టారు.
undefined
హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. త్వరలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ని మొదలుపెట్టనున్నారు.
undefined
ఇక గోపీచంద్ సరసన మొదటిసారి తమన్నా కథానాయికగా నటిస్తోంది.
undefined
ఇదివరకే ఈ బేబి దర్శకుడితో రచ్చ - బెంగాల్ టైగర్ సినిమాల్లో నటించింది. ఇక గోపీచంద్ సంపత్ నంది డైరెక్షన్ లో గౌతమ్ నంద చేశాడు.
undefined
click me!