ఇప్పుడు నేను ఈ విషయం పెద్దమ్మ గారికి చెప్తాను అని చికిత అనగా నేను మా అత్త పేరు వింటే భయపడిపోతాను అనుకుంటున్నావా అని వాళ్ళ అత్తని తిడుతుంది మల్లిక ఒక చాటు నుంచి గోవిందరాజు ఇది అంతా వింటాడు. దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని మల్లిక తడిగుడ్డ పెట్టిన చోటే ఫోన్ మాట్లాడుతున్నట్టు నటిస్తూ అంతా తొక్కేస్తాడు. అలాగ మల్లిక వత్తడం గోవిందరాజు తొక్కేయడం అవుతూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత నేను అత్తయ్య గారికి చెప్తాను మావయ్య అని అంటుంది. అప్పుడు గోవింద రాజు, నువ్వు అత్తయ్య గారికి నా గురించి చెప్పు, నేను నీ గురించి చెప్తాను.