ఆమె పొడవుకి, పొట్టి నిక్కర్ కి ఏమైనా సంబంధం ఉందా.. థండర్ థైస్ చూపిస్తూ ఫరియా అబ్దుల్లా సండే ట్రీట్ 

First Published Nov 26, 2023, 10:54 AM IST

యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు చిత్రంతో సెన్సేషన్ గా మారింది. ఈ మూవీలో ఫరియా క్యూట్ లుక్స్ కుర్రాళ్ళని మెస్మరైజ్ చేశాయి.

యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు చిత్రంతో సెన్సేషన్ గా మారింది. ఈ మూవీలో ఫరియా క్యూట్ లుక్స్ కుర్రాళ్ళని మెస్మరైజ్ చేశాయి. తొలి చిత్రంతోనే ఫరియా బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది. 

ప్రస్తుతం ఫరియాకు టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి. జాతిరత్నాలు చిత్రంలో ఫరియా.. నవీన్ పోలిశెట్టితో కలసి లవ్ ట్రాక్ పండిస్తూనే.. కోర్టు సన్నివేశాల్లో కామెడీతో అదరగొట్టింది. 

Latest Videos


కనీస నాలెడ్జ్ లేని లాయర్ గా ఆమె బ్రహ్మీతో కలసి మంచి ఫన్ జనరేట్ చేసింది. తొలి చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో ఫరియా గ్లామర్ రోల్స్ పై ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్లుంది. 

సోషల్ మీడియాలో కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయే గ్లామర్ ఫోజులతో అదరగొడుతోంది. నెమ్మదిగా గ్లామర్ డోస్ పెంచుతూ తాను కూడా కమర్షియల్ చిత్రాల్లో అందాల ఆరబోతకు రెడీ అని చెప్పకనే చెబుతోంది. 

తాజాగా ఫరియా అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. పొద్దున్నే కుర్రాళ్ళకి సండే ట్రీట్ ఇస్తున్నట్లుగా రెచ్చిపోయింది. ఈ పొడుగు కాళ్ళ సుందరి పొట్టి నిక్కర్ ధరిస్తే సోషల్ మీడియా అల్లకల్లోలం కావడం ఖాయం. 

ఫరియా పొట్టి నిక్కర్, వైట్ టాప్ ధరించి చిందులు వేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా థైస్ చూపిస్తూ ఫరియా అబ్దుల్లా రెచ్చిపోయింది. ఆమె పొడవుకి, పొట్టి నిక్కర్ కి ఏమాత్రం సంబంధం లేదు అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. 

క్యూట్ గా కనిపిస్తూనే ఘాటు అందాలతో సైతం మంటలు పెట్టగలదు. కానీ ఫరియాకి జాతిరత్నాలు తర్వాత ఆ రేంజ్ హిట్ పడలేదు. మరిన్ని ఆఫర్స్ కోసం ఫరియా ప్రయత్నిస్తోంది. 

ఫరియా అబ్దుల్లా బంగార్రాజు చిత్రంలో మెరిసింది. వాసివాడి తస్సాదియ్యా సాంగ్ లో చిందులేసింది.  ఫరియా చివరిగా రావణాసుర చిత్రంలో నటించింది. 

అదేంటో కానీ ఈ పొడుగు సుందరికి లాయర్ పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయి. రావణాసుర చిత్రంలో కూడా ఫరియా లాయర్ గానే నటించింది. అయితే ఈ పాత్ర వల్ల, ఆ మూవీ వల్ల ఫరియాకి అంతగా కలసి రాలేదు. 

click me!