న్యూడ్ ఫొటో అడిగిన అభిమాని, శ్రీముఖి ఏం షేర్ చేసిందంటే...!

First Published Feb 25, 2021, 4:59 PM IST


సోషల్ మీడియాలో చురుకుగా ఉండే యాంక‌ర్ శ్రీముఖి కు ఫ్యాన్స్ ఎక్కువే. దాంతో అదే సోషల్ మీడియా వేదికగా త‌న అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ..వారు అడుగుతోన్న ప్ర‌శ్న‌ల‌కు అప్పుడ‌ప్పుడు సమాధానాలు ఇస్తుంటుంది. తాజాగా, ఆమె అభిమానులు అడిగే ఫొటోలు పంపుతాన‌ని, ఏదైనా ఆస‌క్తికర విష‌యాలు అడిగితేనూ చెబుతాన‌ని శ్రీముఖి త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో చెప్పింది.

తెలుగు ప్రేక్షకులకు యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎప్పుడూ ఏదో ఓ ఛానెల్‌లో కనిపిస్తూనే ఉంటూ చలాకైన మాటలతో అలరిస్తూనే ఉంటుంది.
undefined
ముఖ్యంగా పటాష్ షో ద్వారా శ్రీముకి చాలా పాపులర్ అయ్యింది. లాస్ట్ ఇయిర్ కొన్ని రోజులు యాంకరింగ్ కొంత విరామం ఇచ్చి.. తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్‌ మూడవ సీజన్‌లో శ్రీముఖి పాల్గోన్న సంగతి తెలిసిందే. అంతేకాదు బిగ్ బాస్ రన్నరప్‌గా నిలిచి మరింత పాపులర్ అయ్యింది శ్రీముఖి.
undefined
ఇక ప్రస్తుతం అదిరిపోయే షోలతో అదరగొడుతోన్న శ్రీముఖి ఓ వైపు ప్రోగ్రామ్స్‌కు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలను చేస్తోంది. ఇక ఇటీవల టీవీ షోలకు కొంత విరామం ఇచ్చి గోవా వెళ్లింది. అక్కడ తన ఫ్రెండ్స్ హంగామా హంగామా చేసిన శ్రీముఖి తాజాగా తన సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌తో ముచ్చటించింది.
undefined
ఆ క్రమంలో చాలా మంది ఫ్యాన్స్ అడిగిన ఫొటోల‌ను పోస్ట్ చేస్తోంది. అయితే, ఓ అభిమాని కొంచెం రెచ్చిపోయి...ఆమె న‌గ్న చిత్రం అడిగాడు. దీంతో అత‌డికి శ్రీముఖి ఝ‌ల‌క్ ఇచ్చింది. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అందరూ ఆమె తెగ మెచ్చుకుంటున్నారు.
undefined
దానికి శ్రీముఖి ఏమాత్రం నొచ్చుకోకుండా.. నేక్డ్ ఫోటోను అతనితో పంచుకుంది. దీంతో షాక్ తినడం ఆ ప్రశ్న అడిగిన నెటిజన్ వంతు అయ్యింది. అదేమిటి ఆమె నగ్న ఫొటో పంపేసిందా అని కంగారు పడకండి. అసలు మ్యాటర్ వేరే ఉంది. అది వింటే మీరు షాక్ అవుతారు.
undefined
నేకెడ్, నగ్నం పేరిట ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో తీసిన సినిమా టైటిల్ పేరును పంపింది. ఆమె సమయస్ఫూర్తికి నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. మరి మీరూ షాక్ అయ్యారు కదా శ్రీముఖి తెలవి చూసి.
undefined
ఎప్పుడూ బుట్టబొమ్మలా ఉండే శ్రీముఖి ఇలా మరింత ఘాటుగా తయారు కావడంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.కొందరు చిన్ననాటి ఫోటో పెట్టమంటే వెంటనే తన సోదరుడి సుశ్రుత్‌తో చిన్నతనంలో దిగిన ఓ ఫోటోను పంచుకుంది. మరో నెటిజన్ మీకు ఇష్టమైన హీరో ఎవరు అని అడగ్గా చిరంజీవి అని బదులిచ్చింది.
undefined
కాగా, నీ అభిమాన హీరో ఎవ‌ర‌ని శ్రీముఖిని మ‌రో అభిమాని అడ‌గ‌గా ఆమె చిరంజీవి ఫొటో పోస్ట్ చేసింది. త‌న‌కు ప‌ప్ప‌న్నం, ఆవ‌కాయ ఇష్ట‌మ‌ని మ‌రో అభిమాని ప్ర‌శ్న‌కు స‌మాధానంగా శ్రీముఖి చెప్పింది. అలాగే, ప‌లు ఆస‌క్తిక‌ర అంశాల‌కు స‌మాధానాలు చెబుతూ ఆమె ఇన్ స్టా స్టోరీస్ లో అనేక ఫొటోలు పోస్ట్ చేస్తోంది.
undefined
ఈ అమ్మ‌డు సెన్స్ ఆఫ్ హ్యూమ‌ర్‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. బుల్లితెరపైనే కాదు వెండితెర‌పై స‌త్తా చాటుతున్న శ్రీముఖి త్వ‌ర‌లో క్రేజీ అంకుల్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నుంది.
undefined
ఆమె కొంటే ఆన్సర్ చూసిఅభిమానులు స్పందిస్తూ తెగ కామెంట్‌ చేస్తున్నారు.తెలుగులో ప్రముఖ యాంకర్‌గా రాణిస్తున్న శ్రీముఖి `బొమ్మ అదిరింది`, `ఓ వుమానియా` వంటి షోస్‌ చేస్తూ అలరిస్తుంది.
undefined
బిగ్ బాస్ త‌ర్వాత శ్రీముఖి స్టైలే మారింది. హీటెక్కించే ఫొటోలు షేర్ చేస్తూ యువ‌త కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. గోవా టూర్‌కు వెళ్ళిన స‌మ‌యంలో శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు సోష‌ల్ మీడియాను షేక్ చేశాయి.
undefined
శ్రీముఖి, రవి కాంబినేషన్‌.. అలాగే శ్రీముఖి, ప్రదీప్‌ కాంబినేషన్‌ టీవీల్లో మంచి పేరు తెచ్చుకుంది.బుల్లితెర గ్లామ‌రస్ క్వీన్స్‌లో శ్రీముఖి ఒక‌రు. ఈ అమ్మ‌డు యాంక‌ర్‌గా అల‌రిస్తున్న స‌మ‌యంలో బిగ్ బాస్ ఆఫ‌ర్ రావ‌డంతో హౌజ్‌లోకి వెళ్లింది. చివ‌రి వ‌ర‌కు ఉన్న శ్రీముఖి ర‌న్న‌ర‌ప్‌గా హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చింది.
undefined
click me!