నాభి అందాలతో రెచ్చగొడుతున్న `ఎఫ్‌2` భామ.. ఈ స్వేచ్ఛ కోసమేనా.. నెటిజన్ల కామెంట్‌

First Published Jul 23, 2021, 9:21 PM IST

`ఎఫ్‌2` భామ మెహరీన్‌ ఇటీవల తన ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్‌ చేసుకుని షాక్‌ ఇచ్చింది. ఆ తర్వాత గ్లామర్‌ ఫోటోలతో రెచ్చిపోతుంది. నెట్టింట బ్యాక్‌ టూ బ్యాక్‌ హాట్‌ ఫోటోలతో హల్‌చల్‌ చేస్తుంది. దీంతో నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. 

కామెడీ ఎంటర్‌ టైనర్‌ `ఎఫ్‌2`లో హనీగా కనువిందు చేసింది మెహరీన్‌. హనీ పాత్రలో బబ్లీ యాక్టింగ్‌తో తనదైన స్టయిల్‌లో గ్లామర్‌తోనూ, నటనతోనూ ఆకర్షించింది.
undefined
ఇప్పుడు క్రమంగా వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న మెహరీన్‌ తాజాగా నాభి అందాలతో రెచ్చిపోతుంది. సోషల్‌ మీడియాలో పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.
undefined
ఈ ఫోటోలు నెటిజన్లని ఎంతగా ఆకటుకుంటున్నాయో, అదే సమయంలో పలు కామెంట్లని కారణమవుతున్నాయి. ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ తర్వాత మెహరీన్‌లో స్వేచ్ఛ కనిపిస్తుంది.
undefined
ఆమె పంచుకునే పోస్ట్ ల నుంచి, ఆమె ఫోటోల వరకు కాస్త డేర్‌గా పెడుతుంది. తాను ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ చేసుకోవడమే బెటర్‌ అనేలా తన వ్యవహార శైలి కనిపిస్తుంది.
undefined
ఇదే విషయాన్ని నెటిజన్లు కామెంట్ల రూపంలో చెబుతున్నారు. ఈ స్వేచ్ఛ కోసమేనా ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ చేసుకుందంటూ సెటైర్లు వేస్తున్నారు.
undefined
ఏదేమైనా మెహరీన్‌ ఓ రకంగా రెండో ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిందనే చెప్పొచ్చు. దీంతో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.
undefined
ప్రస్తుతం `ఎఫ్‌3`లో నటిస్తున్న మెహరీన్‌, దీంతోపాటు `మంచి రోజులు వచ్చాయి` అనే మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తుంది. ఇందులో సంతోష్‌ శోభన్‌ హీరో. దీంతోపాటు పలు క్రేజీ ప్రాజెక్ట్ లు ఆమె వెతుక్కుంటూ వస్తున్నాయట.
undefined
ఇదిలా ఉంటే ఇటీవల చాలా వెయిట్‌ తగ్గి చాలా స్లిమ్‌ అయ్యింది మెహరీన్‌. తన జీరో సైజ్‌ అందాలతో అందరిని ఆకట్టుకుంటుంది. అవకాశాలను దక్కించుకుంటుంది.
undefined
click me!