షర్ట్ బటన్స్ విప్పేసి కుర్రాళ్ల కొంపకొల్లేరు చేస్తున్న `ఏక్‌ మినీ కథ` బ్యూటీ.. చూసినోడికి పండగే!

First Published Jun 8, 2021, 4:16 PM IST

`ఏక్‌ మినీ కథ` చిత్రంతో హీరోయిన్‌గా అందాల కవ్వింత చేసిన కావ్య తాప్పర్‌ అందాల విస్పోటనం చేసింది. షర్ట్ బటన్స్, షాట్ బటన్స్ విప్పేసి అందాలను ఎరగా వేసింది. చూసుకున్నోడికి చూసుకున్నంత అనేలా పోజులిచ్చింది.

ఇటీవల ప్రభాస్‌కి చెందిన యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ నుంచి వచ్చిన `ఏక్ మినీ కథ` ఓటీటీలో విడుదలై మంచి స్పందన రాబట్టుకుంది. సెక్స్‌ ఎడ్యూకేషన్‌ గురించి చెప్పిన ఈ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ చిత్రం బాగా ఆకట్టుకుంది.
undefined
ఈ సినిమాతో అటు నటుడు సంతోష్‌ శోభన్‌ పాపులర్‌ అయితే, ఇటు హీరోయిన్‌ కావ్య తాప్పర్‌ సైతం మరింతగా పేరు తెచ్చుకుంది. ఆమె బోల్డ్ రోల్‌, అందాలు తెగ నచ్చేశాయి.
undefined
అయితే ఈ అమ్మడు సినిమాలో చూపించింది చాలా తక్కువే. బయట మాత్రం నో బౌండరీస్‌ అనేలా రెచ్చిపోయింది. చూసుకున్నోడికి చూసుకున్నంత అనేలా రెచ్చిపోయింది.
undefined
ఓ వైపు షర్ట్ బటన్స్ అన్నీ విప్పి యద అందాలను చూపించింది. మరోవైపు షాట్‌ బటన్స్ సైతం విప్పేసి కుర్రాళ్ల కొంప కొల్లేరు చేసేసింది.
undefined
ఇలా కావ్య తాప్పర్‌ అందాలను చూస్తే పై ప్రాణాలు పైనే పోయేలా ఉన్నాయి. చూసినోడికి పండగే అనేలా ఈ అమ్మడు ఘాటైన గ్లామర్‌ షో చేసింది.
undefined
ముంబయికి చెందిన ఈ బ్యూటీ ఓ షార్ట్ ఫిల్మ్ తో నటిగా మారింది. తెలుగులో `ఈ మాయ పేరేమిటో` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది.
undefined
తొలి సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. ఇటీవల వచ్చిన `ఏక్‌ మినీ కథ`తో మాత్రం బాగా పాపులర్‌ అయ్యింది.
undefined
ఈ సినిమాతో ఈ అమ్మడికి సోషల్‌ మీడియాలో అభిమానులు మరింతగా పెరిగారు. అంతకు ముందే ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో ఇలా అందాల ఆరబోతకు హద్దే లేనంతగా స్కిన్‌ షో చేసింది.
undefined
మత్తెక్కించే సెక్సీ ఫోటోలతో కుర్రాళ్ల గుండెల్ని గుళ్ల చేసేసింది. సామాజిక మాధ్యమాల్లో ఫాలోయింగ్‌ పెంచుకుంది.
undefined
ఇప్పుడు `ఏక్‌ మినీ కథ` రిజల్ట్ తో ఈ బ్యూటీకి క్రేజీ ప్రాజెక్ట్ లు వస్తున్నాయట. అందులో భాగంగా విజయ్‌ ఆంటోనితో ఓ సినిమా చేస్తుందని టాక్‌.
undefined
అలాగే తెలుగులోనూ పలుసినిమాలకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఈ మాత్రం అందాల ఆరబోత చేస్తే ఏ మేకర్‌ మాత్రం ఈ అమ్మడిని తెరపై చూపించాలనుకోడు.
undefined
`ఏక్‌ మినీ కథ` హీరోయిన్‌ కావ్యా తాప్పర్‌ హాట్‌ ఫోటోలు.
undefined
`ఏక్‌ మినీ కథ` హీరోయిన్‌ కావ్యా తాప్పర్‌ హాట్‌ ఫోటోలు.
undefined
`ఏక్‌ మినీ కథ` హీరోయిన్‌ కావ్యా తాప్పర్‌ హాట్‌ ఫోటోలు.
undefined
`ఏక్‌ మినీ కథ` హీరోయిన్‌ కావ్యా తాప్పర్‌ హాట్‌ ఫోటోలు.
undefined
`ఏక్‌ మినీ కథ` హీరోయిన్‌ కావ్యా తాప్పర్‌ హాట్‌ ఫోటోలు.
undefined
`ఏక్‌ మినీ కథ` హీరోయిన్‌ కావ్యా తాప్పర్‌ హాట్‌ ఫోటోలు.
undefined
click me!