హాట్‌ బ్యూటీ ఈషా రెబ్బా అందాల కవ్వింత.. ఈ సారి ఏకంగా నైట్‌ వేర్‌లోనే..

First Published Mar 25, 2021, 6:35 PM IST

హాట్‌ భామ ఈషా రెబ్బా ట్రెండీ వేర్‌లో కవ్విస్తూ నెటిజన్లని చూపుతిప్పుకోనివ్వడం లేదు. ఈ సారి ఏకంగా నైట్‌ వేర్‌లోనూ హోయలు పోయింది. ట్రెండీ వేర్‌తో కాదు, పింక్‌ నైట్‌ వేర్‌లో ఫోటోలకు పోజులివ్వగా ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హీటు పెంచుతున్నాయి. ఫ్యాన్స్ ని మత్తెక్కిస్తున్నాయి. 
 

తెలుగు అందాల భామ ఈషా రెబ్బా సోషల్‌ మీడియాలో చురుకుగా ఉంటూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. తన అందాల ఫోటోలను పంచుకుంటూ వారిని కనువిందు చేస్తుంది.
undefined
ఈ సెక్సీ భామ తాజాగా ఏకంగా నైట్‌ వేర్‌లోనే దర్శనమిచ్చింది. నెటిజన్లకి మత్తెక్కిస్తుంది. పింక్‌ నైట్‌ వేర్‌లో హోయలు పోయింది.
undefined
దీనిపై ఫ్యాన్స్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెడ్‌పై నుంచి అప్పుడే లేచి వచ్చావా ? అంటూ కామెంట్‌ చేస్తున్నారు.
undefined
మొత్తంగా నైట్‌ వేర్‌లో ఈషా రెబ్బా కుర్రాళ్ల బాడీలో సెగలు రేపుతుందని చెప్పొచ్చు. ఈషా రెబ్బా సెక్సీ అందాలతో ఫ్యాన్స్ ని కవ్విస్తూనే ఉంటుంది. ఈ సారి మరింతగా ఆమె రెచ్చిపోయిందని అంటున్నారు ఫ్యాన్స్.
undefined
ఈ తెలుగు సెక్సీ అందాల భామ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి.
undefined
ఈషా రెబ్బా ఇటీవల తమిళ,మలయాళంలో ఓ ఆఫర్‌ని అందుకుంది. `ఒట్టు` పేరుతో రూపొందే సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. మరోవైపు తెలుగులోనూ `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్స్` చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తుంది.
undefined
click me!