సైమా అవార్డ్స్ లో ఈషా రెబ్బా మైండ్ బ్లోయింగ్ లుక్స్.. మెరుపులు మెరిపిస్తూ థైస్ అందాలతో రచ్చ

First Published Sep 11, 2022, 3:12 PM IST

తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా నటిగా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. గ్లామర్ రోల్స్ తో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ సెంట్రిక్ చిత్రాల్లో కూడా నటించగలనని ఈషా నిరూపించింది. 

తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా నటిగా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. గ్లామర్ రోల్స్ తో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ సెంట్రిక్ చిత్రాల్లో కూడా నటించగలనని ఈషా నిరూపించింది. 

తెలుగమ్మాయిగా Eesha Rebba మీడియం రేంజ్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తోంది. కమర్షియల్ చిత్రాల్లో అవకాశాల కోసం ఈషా ప్రయత్నిస్తోంది. మంచి అవకాశం దక్కితే నిరూపించుకునేందుకు ఈషా రెడీగా ఉంది. గ్లామర్ పరంగా ఈషా రెబ్బా తిరుగులేని బ్యూటీ అని చెప్పొచ్చు. 

గ్లామర్ రోల్స్ లో నటించేందుకు రెడీగా ఉన్నట్లు ఈషా సంకేతాలు పంపుతోంది. సోషల్ మీడియాలో ఈషా ఫోజులకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. సాంప్రదాయ చీరకట్టులో కళ్ళు చెదిరేలా అందంతో వెలిగిపోయే ఈషా రెబ్బా.. ట్రెండీగా మోడరన్ డ్రెస్సులో సైతం హాట్ లుక్ తో అదరగొడుతోంది. 

సోషల్ మీడియాలో తరచుగా మతిపోగోట్టే విధంగా హాట్ ఫొటోస్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈషా రెబ్బా లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ఈ యంగ్ బ్యూటీ ప్రస్తుతం జరుగుతున్న సైమా అవార్డ్స్ లో పాల్గొంది. అదిరిపోయే డ్రెస్ లో రెడ్ కార్పెట్ పై మెరిసింది. థైస్, క్లీవేజ్ అందాలు చూపిస్తూ చిరునవ్వుతో ఈషా హాట్ గా ఇచ్చిన ఫోజులు కిక్కిచ్చే విధంగా ఉన్నాయి. 

ఈషా రెబ్బా ఇటీవల కాస్త బొద్దుగా మారినట్లు అనిపిస్తోంది. దీనితో బబ్లీ లుక్ మెరుపులు మెరిపిస్తున్నాయి. నెటిజన్లు ఈషా అందానికి ఆగలేకపోతున్నారు. 

రోజు రోజుకు ఈషా తన హాట్ నెస్ పెంచుతోంది. లవ్ ఎమోజిలతో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నాయి.  ప్రస్తుతం ఈషా రెబ్బా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. 

తెలుగులో ఈషా రెబ్బా డస్కీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. హద్దులో ఉంటూనే అవసరమైనప్పుడు గ్లామర్ ఒలక బోస్తోంది. ఈషా హాట్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

click me!