Divi Vadthya: నడిరోడ్డుపై నాభి అందాలు చూపిస్తూ దివి రచ్చ.. ఆ ఏరియా వాళ్లు లక్కీ అంటూ నెటిజన్ల సెటైర్లు

First Published Aug 18, 2022, 1:07 PM IST

దివి ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఐకాన్. ఆకర్షించే విభిన్నమైన కళ్ళు, కుర్రాళ్లు చూపు తిప్పుకోలేని అందాలతో దివి చేస్తున్న అందాల మాయ అంతా ఇంతా కాదు. 

దివి ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఐకాన్. ఆకర్షించే విభిన్నమైన కళ్ళు, కుర్రాళ్లు చూపు తిప్పుకోలేని అందాలతో దివి చేస్తున్న అందాల మాయ అంతా ఇంతా కాదు. తన నేచురల్ గ్లామర్ తో దివి సోషల్ మీడియాలో క్రేజీ సెలేబ్రిటిగా మారిపోయింది. 

గత ఏడాది దివి 'క్యాబ్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ వాల్యూమ్ 1 కి పర్వాలేదనిపించే రెస్పాన్స్ వచ్చింది. కెరీర్ ఆరంభం నుంచే దివి గ్లామర్ మోత మోగిస్తోంది. రానున్న రోజుల్లో దివి టాలీవుడ్ లో క్రేజీ స్టార్ గా మారుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. 

దివి పెర్ఫామెన్స్ కు మాత్రం మంచి మార్కులు పడుతున్నాయి. వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూనే దివి గ్లామర్ పరంగా టాప్ లో దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్లకు సైతం సాధ్యం కానీ హాట్ నెస్ తో దివి వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో దివి షేర్ చేస్తున్న పిక్స్ కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. 

గ్లామర్ తో క్రేజ్ పెంచుకునేందుకు దివి ఎలాంటి అవకాశాన్ని వదులుకోవడం లేదు. తరచుగా కొన్ని వేదికలపై డాన్స్ పెర్ఫామెన్స్ ఇస్తూ అందాల విందు వడ్డిస్తోంది. 

బిగ్ బాస్ లాంటి షోలలో, అవార్డుల వేదికలపై దివి అందాల విందు వడ్డిస్తూ హాట్ డాన్స్ తో రెచ్చిపోతోంది. ఇలా డాన్స్ పెర్ఫామెన్స్ ఇస్తూ దివి తన టాలెంట్ ని బయట పెట్టడం మాత్రమే కాదు.. గ్లామర్ పరంగా కూడా దర్శక నిర్మాతలు దృష్టిని ఆకర్షిస్తోంది. 

అదరగొట్టే డాన్స్, కుర్రాళ్లని అట్రాక్ట్ చేసే అందాలు.. హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడానికి ఇంతకు మించిన క్వాలిటీస్ అవసరం లేదు. దివి తన గ్లామరస్ పిక్స్ తో గ్యాప్ లేకుండా నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇస్తోంది. 

దివి క్లాసీ డ్రెస్ లో మెరిసిన.. మోడరన్ లుక్ లో కనిపించినా కుర్రాళ్లు మైమరచిపోతారు. ప్రస్తుతం దివి పరంపర అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ ఓటిటి లో స్ట్రీమ్ అవుతోంది. 

దివి తరచుగా తన గ్లామర్ పిక్స్ తో నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. స్టయిల్ గా కనిపిస్తూ, కళ్ళు చెదిరే అందాలతో కుర్రాళ్లని కట్టి పడేయడం దివి ప్రత్యేకత. తాజాగా బోల్డ్ గా నడి రోడ్డుపై చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. స్టైలిష్ డ్రెస్ లో నాభి అందాలు ఆరబోస్తూ దివి రోడ్డుపై తిరుగుతున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. 

దీనితో నెటిజన్లు ఆమెపై కొంటె కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఏరియా వాళ్ళు చాలా లక్కీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గాగుల్స్ ధరించి చూపు తిప్పుకోలేని విధంగా దివి ఇస్తున్న ఫోజులు కుర్రాలకి యమా కిక్కిస్తున్నాయి. 

click me!