క్రియేటర్ బ్రహ్మకే కన్నుకుట్టేలా దిశా చెమటలు పట్టించే పరువాలు... పీలికల గౌనులో మెల్ట్ చేసేసింది!

First Published Sep 1, 2022, 11:07 AM IST


దిశా పటాని ని చూస్తే క్రియేటర్ బ్రహ్మకే కన్నుకుట్టేనేమో. ఆయనకు కూడా చెమటలు పట్టించేలా ఆమె పరువాలు ఉన్నాయి. తన లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. 
 

Disha Patani


షార్ట్ ఫ్రాక్, స్లీవ్ లెస్ జాకెట్ ధరించి టెంప్టింగ్ ఫోజులతో చంపేసింది అమ్మడు. నిలువెత్తు పోతపోసినట్లున్న అందాలకు తోడు కవ్వించే ఆ హొయలు, సొగలు నిద్రలేకుండా చేస్తున్నాయి. యువతను పిచ్చవాళ్లను చేసే డ్రగ్ కంటే ప్రమాదంగా దిశా గ్లామర్ ఉంది. 

Disha Patani


ఆల్కహాల్ కంటే, స్మోకింగ్ కంటే దిశా అందాలు చూడడమే హానికరం. అంతలా మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. తన లేటెస్ట్ ఫోటో షూట్ కి సంబంధించిన వీడియో దిశా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇక ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కామెంట్స్ తో అభిమానం చాటుకుంటున్నారు. 

Disha Patani


మోడల్ గా కెరీర్ ప్రారంభించిన దిశా టాలీవుడ్ ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లోఫర్ మూవీతో ఆమెను హీరోయిన్ చేశారు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన లోఫర్ అనుకున్నంత విజయం సాధించలేదు. 
 

Disha Patani


ఇక తెలుగులో ఆమెకు ఆఫర్స్ రాకున్నా బాలీవుడ్ లో నిలదొక్కున్నారు. ఎంఎస్ ధోని, భాగీ 2, భరత్ చిత్రాలు ఆమెకు బ్రేక్ ఇచ్చాయి. అయితే సల్మాన్ ఖాన్ తో చేసిన రెండో చిత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. ప్రభుదేవా దర్శకత్వంలో విడుదలైన రాధే అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. 
 

Disha Patani


ప్రస్తుతం దిశా చేతిలో మూడు హిందీ చిత్రాలు ఉన్నాయి. జాన్ అబ్రహం, అర్జున్ కపూర్ హీరోలుగా విడుదలైన ఏక్ విలన్ రిటర్న్స్ మూవీలో దిశా హీరోయిన్ గా నటించారు. ఈ మూవీలో తారా సుతారియా మరో హీరోయిన్. అయితే ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. 

Disha Patani

అలాగే సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా యోధ చిత్రం చేస్తున్నారు. కిత్నా టైటిల్ తో మరో హిందీ చిత్రం తెరకెక్కుతుంది. కాగా ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ కె) లో దిశా నటిస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో దిశా కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం.

Disha Patani

పాన్ వరల్డ్ మూవీగా ప్రాజెక్ట్ కె తెరకెక్కుతుంది. దాదాపు రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు. మరి ఈ మూవీలో దిశా రోల్ ఎలా ఉంటుందో చూడాలి. ఆమె గ్లామర్ మాత్రం తెలుగు ప్రేక్షకులు పెద్ద ట్రీట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక చాలా కాలంగా దిశా నటుడు టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం నడిపిస్తున్నారు. అధికారికంగా ప్రకటించకున్నప్పటికీ ఇది అందరికీ తెలిసిన నిజమే అని చెప్పాలి. భాగీ 2, భాగీ 3 చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు.

click me!