సముద్రంలోని అందాల సొరచేప బయటకొచ్చింది.. బీచ్‌లో చిరుత కలర్‌ బికినీలో సూర్యుడికే వేడి పుట్టిస్తున్న దిశా పటానీ

First Published Jun 18, 2021, 2:59 PM IST

సముద్రంలో ఉండాల్సిన అందాల సొర చేప బయటకొచ్చిందా? బీచ్‌లో బికినీలోని దిశా పటానీని ఇలా చూస్తే కచ్చితంగా అలానే అంటారు. బికినీలో ఈ బ్యూటీ సెక్సీ అందాలు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయని చెప్పొచ్చు. 

దిశా పటానీ టైమ్‌ దొరికితే బీచ్‌లో వాలిపోతుంది. సముద్రంలో జలకాలాడుతూ పరువాలు పోతుంది. బికినీలో తన అందాలతో సూర్యూడికే వేడిపుట్టిస్తుంది.
undefined
సముద్రం నుంచి ఈ బ్యూటీ అభిమానులకు రత్నాలు పట్టుకొచ్చింది. సీ షెల్స్ పట్టుకుని చిరునవ్వులతో చూపిస్తుందీ భామ.
undefined
ఈ బికినీ బేబీ సెక్సీ పిక్స్ ఇప్పుడు నెటిజన్ల బాడీలో కరెంట్‌ని జనరేట్‌ చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతుండటంతో కాస్త సమ్మర్‌ నుంచి రిలీఫ్‌ పొందుతున్న కుర్రాళ్లకి ఇలా బికినీ పోజులుతో వేడి పుట్టిస్తుంది దిశా.
undefined
దిశా పటానీ ఎక్కువగా వెకేషన్‌లోనే గడుపుతుంటుంది. ఈ హాట్‌ అందాల భామ సోషల్‌ మీడియా వేదికగా పంచుకునే ఫోటోల్లో ఎక్కువ శాతం వెకేషన్ పిక్స్, బీచ్‌లో బికినీ ఫోటోలే ఉంటాయి.
undefined
ఈ పిక్స్ ఫ్యాన్స్ ని ఎంతగానే ఖుషీ చేస్తుంటాయి. అదే సమయంలో ఈ అమ్మడి సెక్సీ బికినీ ఫోటోలు చాలా సార్లు ఇంటర్నెట్‌లో మంటలు పుట్టించిన సందర్భాలున్నాయి.
undefined
`లోఫర్‌` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది దిశా పటానీ. తెలుగులో రూపొందిన ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించగా, వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత బాలీవుడ్‌కి చెక్కేసింది దిశా.
undefined
నెమ్మదిగా ఒక్కో ఆఫర్‌ దక్కించుకుంటూ ఇప్పుడు స్టార్‌ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది.
undefined
సల్మాన్‌తో ఇటీవల `రాధే`లో మెరిసింది. ఇందులో సినిమా కంటెంట్‌, సల్మాన్‌ యాక్షన్‌ కంటే దిశా అందాలే హైలైట్‌గా నిలిచాయి.
undefined
మరోవైపు దిశా బాలీవుడ్‌లో యంగ్‌ హీరో టైగర్‌ షరాఫ్‌తో ప్రేమాయణం సాగిస్తుంది. వీరిద్దరు డేటింగ్‌ ఉన్నట్టు బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది.
undefined
చాలా సార్లు ఈ ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ మీడియాకి దొరికిపోయారు. అయినా నిర్మొహమాటంగా తమ రొమాంటిక్‌ లైఫ్‌ని రన్‌ చేస్తుందీ క్రేజీ లవ్‌ జోడి.
undefined
ఈ ఇద్దరు `బాఘి 2` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. `బాఘి3`లోనూ స్పెషల్‌ సాంగ్‌ చేసింది దిశా.
undefined
ప్రస్తుతం దిశా `ఏక్‌ విలన్‌ రిటర్న్స్`, `కేటినా` చిత్రాల్లో నటిస్తుంది.
undefined
click me!