పరువాలు కనిపించేలా దిశ పటానీ హాట్ షో, మత్తుకళ్లతో మాయ చేస్తోన్న పూరీ హీరోయిన్

First Published Aug 20, 2022, 7:09 AM IST

అందాల బాలీవుడ్ బాంబ్ దిశ పటాని.. ఎప్పటికప్పుడు బ్యూటీ డోస్ పెంచుతూ వస్తోంది. మత్తుకళ్ళతో చిత్తు చేసేస్తోంది బ్యూటీ.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. 

ఇటు సినిమాలు.. అటు సోషల్ మీడియా రెండింటిలోనూ బాలీవుడ్ బ్యూటీ దిశ పటాని తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతోంది. అందాలతో అద్భుతం చేస్తోంది చిన్నది. వరుస సినిమాలతో సందడి చేస్తోంది.  ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా అందాలను విందుగా చేస్తోంది నెట్టింట్లో. 

దిశ పటానీ రీసెంట్ ఫోటో షూట్స్ కు అదరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మత్తు కళ్ళతో మాయ చేయాలని చూసే చిన్నది..వంటిని విల్లులా వంచి హాట్ పోజులిస్తోంది. అందాన్ని ఎరగా వేసి కుర్రకారుకు గాలం వేస్తోంది. యూత్ కు నిద్రలేకుండా చేస్తోంది దిశ. అందాల అద్భుతం తానని నిరూపిస్తోంది. 

క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ అందాల విందు చేస్తూ.. సోషల్ మీడియాను ను షేక్ చేస్తోంది. పంచదార పరువాలను చూపిస్తూ హాట్ నెస్ ఫ్రీక్ అనిపిస్తోంది. ఇటీవల ఈ బ్యూటీ చేస్తున్న ఫొటోషూట్లు మతిపోయేలా ఉంటున్నాయి.  గ్లామర్ షోలో కొత్తదనం చూపిస్తూ నెటిజన్లు, అభిమానుల మైండ్ బ్లాక్ చేస్తోంది.
 

యంగ్ హీరోల నుంచి సీనియర్ స్టార్ హీరోల వరకూ ఎవరిని వదలడం లేదు దిశ పటాని. రీసెంట్ గా.. సీనియర్ రొమాంటిక్ హీరో  జాన్ అబ్రహం తో కాకరేపేలా శృంగార ఫోజులు ఇచ్చింది చిన్నది ఆ పిక్స్ ను తన సోషల్ మీడియా పేజ్ లో అప్ లోడ్ చేసింది బ్యూటీ. 
 

బెడ్ పై హాట్ ఫోజులిస్తోంది బ్యూటీ.. నడుము అందాలు నాజూకు పరువాలు కనిపించేలా దిశ చేస్తున్న అరాచకం..అబ్బబ్బ  అల్లాడిసోంది. కుర్రాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోంది. బ్యూటీ స్పాట్ లతో పిచ్చెక్కిస్తోంది చిన్నది. 
 

అందాల బాలీవుడ్ బాంబ్ దిశ పటాని.. ఎప్పటికప్పుడు బ్యూటీ డోస్ పెంచుతూ వస్తోంది. మత్తుకళ్ళతో చిత్తు చేసేస్తోంది బ్యూటీ.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. 
 

టాలీవుడ్ లో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో.. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన లోఫర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది చిన్నది. ఆతరువాత తెలుగులో సినిమాలు చేయలేదు చిన్నది. బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడే వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ..స్పెషల్ ఇమేజ్ సాధించింది. ప్రస్తుతం బీ టౌన్ లో వరుస సినిమాలతో సందడ చేస్తోంది బ్యూటీ. 

ఇప్పటికే  ఎంఎస్ ధోనీ, కుంగు ఫూ యోగా, వెల్ కమ్ టు న్యూయార్క్, భాగీ2,3, భగత్, మలంగ్, రాధే సినిమాల్లో నటించి మంచి  గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఏక్ విలన్ రిటన్స్, యోదా, కేటినా లాంటి హిందీ  మూవీస్ లో చిత్రాల్లో నటిస్టూ బీజీ హీరోయిన్ గా మారిపోయింది. అంతే కాదు.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్ కే   కూడా ఛాన్స్ కొట్టేసిందట చిన్నది. 

click me!