వింటేజ్‌ లుక్‌లో సిగ్గులొలికిస్తూ `ఢీ` పూర్ణ కవ్వింతలు.. ఆ కొంటె చూపులతో కుర్రాళ్లకి తప్పవు గిలిగింతలు

First Published Aug 25, 2021, 1:34 PM IST

`ఢీ` బ్యూటీ పూర్ణ గిలిగింతలు పెడుతుంది. అందాలను సరికొత్తగా ఆవిష్కరిస్తూ కవ్విస్తుంది. కొంటె చూపులతో ముసి ముసి నవ్వులతో కుర్రాళ్లకి గిలిగింతలు పెడుతుంది. టోటల్‌గా సోషల్‌ మీడియాని ఓ ఊపుఊపేస్తుంది. 
 

పూర్ణ తాజాగా వింటేజ్‌ లుక్‌లో హోయలు పోయింది. ఎల్లో శారీ కట్టి, సిగ్గులొలికిస్తూ ఈ హాట్‌ భామ ఇచ్చిన సెక్సీ పోజులు ఇప్పుడు కుర్రాళ్ల బాడీలో హీటు పెంచేస్తున్నాయి. 
 

చిలిపిగా కవ్విస్తూ, కొంటె చూపులతో కుర్రాళ్లకి గిలిగింతలు పెడుతూ, ఢీ భామ పూర్ణ ఫోటో షూట్లకి ఇచ్చిన పోజులు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లలో గుబులు పుట్టిస్తున్నాయి. 

`ఢీ` షో కోసం పూర్ణ ఇలా ట్రెడిషనల్‌ లుక్‌లో ముస్తాబైంది. పాతకాలం నాటి తరహాలో ఆమె చీర కట్టి హోయలు పోయింది. గ్రామీణ వాతావరణాన్ని తీసుకొచ్చింది. 
 

ఈ వారం `ఢీ` షోలో పూర్ణ ఇలా పల్లెదనం ఉట్టిపడేలా ముస్తాబై మెరవబోతున్నారు. విలేజ్‌ స్పెషల్‌గా ఈ వారం షోని తీర్చిదిద్దారు. దీంతో జడ్జ్ లు, యాంకర్‌, టీమ్‌ లీడర్లు సైతం ఇలా విలేజ్‌ లుక్‌లో కనిపించబోతున్నారు.
 

దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పటికే విడుదల కాగా, అది తెగ ఆకట్టుకుంది. ఇందులో సుధీర్, దీపికా పిల్లి మధ్య వచ్చే సన్నివేశాలు ఆద్యంతం అలరిస్తున్నాయి. 
 

`ఢీ` పూర్ణ ఓవైపు హీరోయిన్‌గా, మరోవైపు టీవీ షోస్‌, అలాగే వెబ్‌ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంటుంది. ఇటీవల ఆమె నటించిన `సుందరి`కి మిశ్రమ స్పందన దక్కింది. 

ప్రస్తుతం సౌత్‌లోని అన్ని భాషల్లో అరడజనుకుపైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. చిన్న బడ్జెట్‌ చిత్రాలకు బెస్ట్ ఆప్షన్‌గా మారిపోయింది పూర్ణ. 

ఆమె నటించిన చిత్రాల్లో `అఖండ`, `తలైవి`, `దృశ్యం 2` చిత్రాలు ప్రధానంగా ఉన్నాయి. వీటిలో కీలక పాత్రల్లో కనిపించబోతుంది ఈ హాట్‌ అందాల భామ.

click me!