హీల్స్ స్టేషన్ లో.. హీటెక్కిస్తున్న ఢీ బ్యూటీ శ్రద్దా దాస్, నాభి అందాలతో నరాలు లాగేస్తోంది

First Published May 27, 2023, 1:17 PM IST

ఈమధ్య ఎక్కువగా టూర్లకు వెళ్తూ... సందడి చేస్తోంది శ్రద్దా దాస్. టూర్లలో కూడా ఏమాత్రం తగ్గకుండ అందాలు విందు చేస్తూ.. నెట్టింట దడదడలాడిస్తోంది. 

శ్రద్దా దాస్ పురువాల విందుకు కుర్రకారు విలవిలలాడిపోతున్నారు. సోషల్ మీడియా షేక్ అయ్యేలా.. పరువాల విందు  చేస్తోంది శ్రద్దా దాస్ . అందాలతో అద్భుతం చేస్తోంది. ఈసారి హీల్స్  స్టేషన్ లో హీటెక్కించేలా సోకుల సునామీతో మీద పడుతోంది. 

వెండితెరపై ఆఫర్లు లేకపోవడంతో.. బుల్లితెరపై సందడి చేసింది బ్యూటీ. ఢీలో జడ్జ్ గా సందడి చేస్తున్న శ్రద్ధా దాస్‌ వరుస ఫోటో షూట్లకి  ఈ మధ్య గ్యాప్‌ ఇచ్చింది. ఎప్పుడు చేసేలా కాకుండా కాస్త డిఫరెంట్ గా ఫోటో షూట్లు చేయాలని చూస్తోంది. ప్రస్తుతం  ప్లేస్‌ మార్చింది. 

అడవిలో అందాల ఆరబోత మొదలు పెట్టింది శ్రద్దా దాస్. రకరకాల ఫోటోలకు ఫోజులిస్తూ హడావిడి చేస్తోందతి. ఓపెన్ ప్లేస్ లో మరింత ఓపెన్ గా.. అన్నీ చూపిస్తూ.. సందడి చేసింది బ్యూటీ. మె మరింతగా ఓపెన్‌గా ఫోటో షూట్‌ చేయడం కుర్రాళ్లు విలవిలలాడిపోతున్నారు. 

జంగిల్‌లో జాకెట్‌ విప్పి..  బ్రా లుక్ లో హాట్  షో చేసింది బ్యూటీ. బ్లాక్‌ బ్రాలో రెడ్ జాకెట్ జారిపోతుండగా.. బరువైన అందాలు  బిగువైన ఎద సంపదను చూపిస్తూ.. సెక్సీ బాంబ్ పేల్చుతుంది బ్యూటీ.. సన్నని నడుము అందాలతో నరాలు లాగేస్తోంది బ్యూటీ. 

సెక్సీ నడుముని, స్లీవ్‌ లెస్‌ అందాలతో విందు చేస్తోంది బ్యూటీ. ఎత్తులను చూపిస్తూ.. ఎత్తైన ప్రాంతంలో.. ప్రకృతిని ఆస్వాదిస్తోంది బ్యూటీ.  నేచర్ అందాలు ఆస్వాదిస్తూ.. అద్భుతం చేస్తోంది. 

కేరీర్ విషయానికొస్తే శ్రద్ధా నటించిన ‘నిరీక్షణ’, ‘అర్థం’ వంటి చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి. బుల్లితెరపై మాత్రం ‘ఢీ’షోతో అలరిస్తోంది.  రీసెంట్ గా ‘ఖాకీ : ది బిహార్ చాప్టర్’ వెబ్ సిరీస్ లో నటించింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
 

click me!