నడుము వొంపులతో పిచ్చెక్కిస్తున్న బోల్డ్ బ్యూటీ.. కొంగు జరిపి నాభి అందం చూపిస్తూ బ్లాస్టింగ్‌ పోజులు..

First Published Jan 21, 2023, 7:01 AM IST

హాట్‌ అండ్‌ బోల్డ్ హీరోయిన్‌ శ్రద్ధా దాస్‌ సోషల్‌ మీడియాలో అందాల ఆరబోతనే లక్ష్యంగా పెట్టుకుంది. నెటిజన్లనే టార్గెట్‌ చేస్తూ చెలరేగిపోతుంది. సోషల్‌ మీడియాని ఊపేస్తుంది. 
 

శ్రద్ధా దాస్‌(Shraddha Das) నడుము అందాలతో చెలరేగిపోయింది. చీరకట్టులో మెరిసిన ఈ అందాల సోయగం, కొంగు పక్కకు జరిపి మరీ వాంటెడ్‌గా నావెల్‌ షో చేయడం విశేషం. తాజాగా ఈ లేటెస్ట్ ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. అవి నెటిజన్లని రెచ్చగొడుతున్నాయి. 
 

నాభి షోనే ప్రధానంగా హాట్‌ ఫోటో షూట్లు చేస్తుంది శ్రద్ధా. తాజాగా మరోసారి అదే చేసింది. బిగువైన బ్లౌజ్‌, ఆరెంజ్‌ కలర్‌ కొంగులో హోయలు పోయింది. కారు ముందు సీక్రెట్‌గా తన గ్లామర్‌ షో చేయడం విశేషం. దొంగచాటున అందాల విందు చేసినట్టుగా శ్రద్ధా పోజులు, లుక్స్ ఉండటం విశేషం. 
 

కెమెరా ముందు తన అందాలన్నీ ఆరబోయడంతో ఆమె హాట్‌నెస్‌, పిచ్చెక్కించే అందాన్ని బంధించేందుకు కెమెరా సైతం పోటీ పడటం విశేషం. ప్రస్తుతం శ్రద్ధా పంచుకున్న ఈ నయా సెక్సీ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శ్రద్ధా ఫ్యాన్స్ కి పండగ తీసుకొచ్చాయి. 
 

సెక్సీ లిప్స్, మత్తెక్కించే కళ్లు, బిగువైన ఎద అందాలు, నయాగార నడుము, పిచ్చెక్కించే నాభి ఇలా టాప్‌ షో అంతా నెక్ట్స్ లెవల్‌లో ఉంది. నెటిజన్ల కొంప కొల్లేరు చేస్తుంది. థర్మామీటర్లు పగిలిపోయేలా చేస్తుందీ బోల్డ్ బ్యూటీ. 
 

ఈ ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తూ హాట్‌ కామెంట్లు పెడుతున్నారు. వణికే చలిలో చెమటలు పట్టించడమంటే ఇదేనేమో అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఆమె అందాన్ని పొగిడేందుకు కీ బోర్డ్ లెటర్స్ కూడా సరిపోవట. నావెల్‌ క్వీన్‌ అని, పెగ్‌ వేయకుండానే మత్తెక్కిస్తున్నావని కామెంట్లతో రచ్చ చేస్తున్నారు కుర్రాళ్లు. 

శ్రద్ధా దాస్‌ `ఢీ` షోకి జడ్జ్ గా చేస్తున్న విసయం తెలిసిందే. గత రెండు సీజన్లుగా ఆమె జడ్జ్ గా రాణిస్తున్నారు. ఇందులో తనదైన అందంతో,తనదైన డైలాగులతో అదరగొడుతుంది. డాన్సు షోకి గ్లామర్‌ తీసుకొచ్చి మరింత క్రేజీగా మార్చేస్తుందీ హాట్‌బ్యూటీ. మరోవైపు తరచూ సోషల్‌ మీడియాలో ఇలా హాట్‌ ఫోటో షూట్లతో అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంటుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 

సినిమా కెరీర్‌ మాత్రం అనుకున్నట్టుగా సాగడం లేదు. గతుకుల రోడ్డుపై ప్రయాణంలా ఉంది. ఒకటి అర సినిమాల్లో గ్లామర్‌ పాత్రలతో మెరుస్తుంది. కెరీర్‌ని లాక్కొస్తుంది. `ఢీ` షోతో తర్వాత మరింత పాపులర్‌ అవుతుంది. మరి ఇది సినిమా అవకాశాలను తెచ్చిపెడుతుందేమో చూడాలి. 

click me!