జీన్స్ ప్యాంట్‌, టాప్‌ జాకెట్‌, మెడలో లాకెట్‌.. ప్రియమణి స్టయిల్‌కి హీరోలు కూడా దిగదుడుపే!

First Published Apr 14, 2021, 6:59 PM IST

`ఢీ` అందాల భామ, హీరోయిన్‌ ప్రియమణి స్టయిల్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది. తాజాగా ఆమె పంచుకున్న స్టయిలీష్‌ ఫోటోలు ఎట్రాక్ట్ చేస్తున్నాయి. జీన్స్ ప్యాంట్‌, జాకెట్‌, మెడలో లాకెట్‌ వేసుకుని ఈ అమ్మడు ఇచ్చిన ఫోటో పోజులు వాహ్‌ అనిపిస్తున్నాయి. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. 

స్టార్‌ హీరోయిన్‌ ప్రియమణి `ఢీ` ఛాంపియన్స్ డాన్స్ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో కోసం ఆమె ప్రతి బుధవారం అందంగా, ట్రెండీగా ముస్తాబై ఆడియెన్స్ ని, ముఖ్యంగా తన ఫ్యాన్స్ ని అలరిస్తుంది.
undefined
అందులో భాగంగా ఈ సారి స్టయిలీష్‌గా రెడీ అయ్యింది ప్రియమణి. స్టార్‌ హీరోలు కూడా ఈ అమ్మడి ముందు దిగదుడుపే అనేలా ముస్తాబైంది. ఫోటోలకు పోజులిచ్చింది.
undefined
మెడలో లాకెట్‌, టాప్‌లో జాకెట్‌, జీన్స్ ప్యాంట్‌ వేసుకుని స్టయిల్‌గా పోజులిచ్చింది. ఈ ఫోటోలను అభిమానులతో పంచుకోగా, అవి నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి.
undefined
ప్రియమణి అభిమానులు ఫిదా అవుతున్నారు. బాబోయ్‌ నీలో ఇంత ఛార్మ్ ఉందా అంటూ కామెంట్‌ చేస్తున్నారు.
undefined
`ఢీ` ఛాంపియన్స్ 13 వ సీజన్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌ ఈ బుధవారం రాత్రి ఈటీవీలో ప్రసారం కానుంది. ఇందులో రష్మీ, దీపికా పిల్లి క్వీన్స్ టీమ్‌కి లీడర్స్ గా, సుడిగాలి సుధీర్‌, హైపర్‌ ఆది కింగ్స్ టీమ్‌కి లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రదీప్‌ మాచిరాజు యాంకర్‌గా చేస్తున్నారు.
undefined
ప్రియమణి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
undefined
ప్రియమణి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
undefined
ప్రియమణి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
undefined
ప్రియమణి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
undefined
click me!