గుంటూరు మిర్చిని మించిన ఘాటు `ఢీ` బ్యూటీ దీపికా పిల్లి సొంతం.. రెడ్‌ డ్రెస్‌లో కేక!

First Published Mar 5, 2021, 5:38 PM IST

`ఢీ` భామ దీపికా పిల్లి రెడ్‌ డ్రెస్‌లో ఘాటెక్కిస్తుంది. గుంటూరు మిర్చిని మించిన ఘాటుతో మంట పెడుతుంది. `ఢీ` షోలో అందాలతో కవ్వింపు చర్యలకు పాల్పడే ఈ అమ్మడు ఇప్పుడు హాట్‌ ఫోటోలతో అంతకు మించిన హాట్‌ నెస్‌లో కనువిందు చేస్తుంది. చూపుతిప్పుకోనివ్వడం లేదు. దీపికా పిల్లి లేటెస్ట్ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 
 

`ఢీ` షోలోకి దూసుకొచ్చి సీనియర్లకి చెక్‌ పెట్టిన దీపికా పిల్లి క్యూట్‌ అందాల విషయంలో కుర్రాళ్లని ఫిదా చేస్తుంది.
undefined
ఓ వైపు అభినయం, మరోవైపు చలాకీతనం, ఇంకోవైపు అందాలు ఈ అమ్మడి సొంతం. దీంతో తుఫాన్‌లా దూసుకుపోతుంది.
undefined
రావడం రావడంతోనే `ఢీ`లో వర్షిణికి చెక్‌ పెట్టింది. దీపికా దెబ్బకి వర్షిణి తప్పుకోవాల్సి వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఈ కుర్రభామ ముందు వర్షిణి నిలవలేకపోయిందనే చెప్పాలి.
undefined
షోలో రష్మీ గౌతమ్‌లతో కలిసి నానా హంగామా చేస్తుంది. సుడిగాలి సుధీర్‌, హైపర్‌ ఆది వంటి సీనియర్‌కి దీటుగా నిలుస్తుంది.
undefined
ఓ వైపు హైపర్‌ ఆదితో పులిహోర కలుపుతూనే తన స్థానం పదిలం చేసుకుంటుంది. చలాకీ తనంతో ఆదికి పంచ్‌ల మీద పంచ్‌లు వేస్తుంది.
undefined
ఇందులో ఆమె రష్మీ గౌతమ్‌తో కలిసి క్వీన్స్ టీమ్‌ కి లీడర్‌గా వ్యవహరిస్తుంది. షోలో హైలైట్‌గా నిలుస్తుంది.
undefined
తాజాగా దీపికి పిల్లి పంచుకున్న రెడ్‌ డ్రెస్‌ ఫోటోలు వైరల్‌ అవుతుంది. గుంటూరు మిర్చిని మించిన ఘాటు రేపేలా ఉన్నాయీ హాట్‌ ఫోటోలు.
undefined
దీపికా సెక్సీ ఫోటోల ఘాటుకి కుర్రాళ్లకి మతిపోతుందంటే అతిశయోక్తి కాదు. హాట్‌ హాట్‌గా సెగలు రేపుతూ చెమటలు పట్టిస్తుంది.
undefined
అయితే ఈ సందర్భంగా తాను చెర్రీ పండులా ఉన్నానని దీపికా చెప్పుకోవడం విశేషం. దీనిపై నెటిజన్లు, ఆమె ఫాలోవర్స్ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
undefined
click me!