స్లీవ్ లెస్ డ్రెస్ లో ఎండ్ లెస్ గ్లామర్... కిల్లింగ్ స్మైల్ తో కిక్కిస్తున్న 'ఢీ' దీపికా పిల్లి!

First Published Mar 18, 2021, 12:14 PM IST

సోషల్ మీడియా సంచలనం దీపికా పిల్లి ఢీ లాంటి పాప్యులర్ షోకి యాంకర్ గా రావడం చెప్పుకోదగ్గ విషయమే.  ఎప్పటి నుండో పాతుకుపోయిన స్టార్ యాంకర్స్ కి సైతం ఈ అవకాశం రావడం కష్టం. 
 

కొన్ని సీజన్స్ నుండి ఢీ యాంకర్ గా కొనసాగుతున్న వర్షిణి సుందరరాజన్ ని తప్పించి.. ఆమె ప్లేస్ లో దీపికా పిల్లిని తీసుకోవడం జరిగింది.
undefined
ఢీ సీజన్ 13లో దీపికా పిల్లి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బుల్లితెరపై పెద్దగా అనుభవం లేకపోయినా... రష్మీతో కలిసి బాగానే అలరిస్తుంది అమ్మడు.
undefined
పాతికేళ్ళు కూడా నిండని దీపికా... మరికొన్నేళ్లలో బుల్లితెరను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
undefined
బుల్లితెర సంగతి ఎలా ఉన్నా.. ఆమె సోషల్ మీడియా ఫాలోయింగ్ మాములుగా లేదు.
undefined
టిక్ టాక్ స్టార్ గా దీపికా చేసిన రచ్చ.. ఆమె ఫ్యాన్స్ కి ఇప్పటికీ పరిచయమే. 2018లో టిక్ టాక్ లోకి ఎంట్రీ ఇచ్చిన దీపికా అతి తక్కువ కాలంలో మిలియన్స్ లో ఫాలోయర్స్ సంపాదించారు.
undefined
2020లో టిక్ టాక్ బ్యాన్ చేసే నాటికి ఆమె ఫాలోయర్స్ 10 మిలియన్స్ దాటిపోయారంటే అర్థం చేసుకోవచ్చు... దీపికా తన వీడియోలతో ఎంత మాయ చేసేవారో..
undefined
టిక్ టాక్ పోయినా ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ద్వారా తన ఇమేజ్, గ్లామర్ పెంచుకుంటున్నారు దీపికా. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో దీపికాకు  వన్ మిలియన్ కి పైగా ఫాలోయర్స్ ఉన్నారు.
undefined
బుల్లితెరపై స్టార్ యాంకర్  హోదా కోసం ట్రై చేస్తున్న దీపికా.. వెండితెర అవకాశాల కోసం కూడా ట్రై చేస్తున్నారట. ఇక లేటెస్ట్ ఫోటో షూట్ లో బ్లూ స్లీవ్ లెస్ ఫ్రాక్ ధరించి హొయలు పోయింది అమ్మడు.
undefined
click me!