Deepthi Sunaina: మామూలు రచ్చ కాదు బాబోయ్.. పొట్టి నిక్కర్ లో దీప్తి సునైనా, థైస్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..

First Published Aug 14, 2022, 9:43 AM IST

యూట్యూబర్ గా రాణిస్తూ బిగ్ బాస్ సీజన్ 2 తో క్రేజ్ సొంతం చేసుకుంది దీప్తి సునైనా. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన సీజన్ 2లో దీప్తి సునైనా ప్రధాన కంటెస్టెంట్ గా హైలైట్ అయింది.

యూట్యూబర్ గా రాణిస్తూ బిగ్ బాస్ సీజన్ 2 తో క్రేజ్ సొంతం చేసుకుంది దీప్తి సునైనా. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన సీజన్ 2లో దీప్తి సునైనా ప్రధాన కంటెస్టెంట్ గా హైలైట్ అయింది. బిగ్ బాస్ 2లో దీప్తి సునైనా గ్లామర్.. తనీష్ రొమాన్స్ ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయి. 

క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది. 

రీసెంట్ గా దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టినట్లు ఉంది. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. మరీ అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్ లలో కవ్విస్తోంది. 

దీప్తి సునైనా షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ స్టన్నింగ్ హాట్ గా ఉన్నాయి. కుర్రాళ్ళని మత్తులో ముంచేలా దీప్తి సునైనా పొట్టి నిక్కర్ లో చిందులు వేస్తూ తాను హ్యాపీ మూడ్ లో ఉన్నానంటూ క్యాప్షన్ పెట్టింది. 

గిటార్ పట్టుకుని వాయిస్తూ పొట్టి నిక్కర్ లో థైస్ చూపిస్తూ దీప్తి సునైనా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మరో వైపు ఆమె క్యూట్ వేషాలు, చిరు నవ్వు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. 

కుర్రాళ్ళని ఊరించే క్యూట్ లుక్స్ తో దీప్తి సునైనా స్టన్నింగ్ ఫోజులు ఇచ్చింది. ఈ ఫోజుల్లో దీప్తి సునైనాని చూడగానే మాయలో పడడం ఖాయం. అంతలా దీప్తి సునైనా తన అందంతో మెస్మరైజ్ చేస్తోంది. 

ఇక దీప్తి సునైనా ప్రస్తుతం మరో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ తో ప్రేమాయణం కొనసాగించింది. రీసెంట్ గానే వీరిద్దరూ బ్రేకప్ అయ్యారు. షణ్ముఖ్ ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5లో రన్నరప్ గా నిలిచాడు. 

యూట్యూబ్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈ బిగ్ బాస్ బ్యూటీ..వెండి తెరపై ఎప్పుడు మెరుస్తుందో చూడాలి. దీప్తి సునైనా హీరోయిన్ గా అవకాశాలు అందుకునేందుకు ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయి. 

దీప్తి సునైనా బిగ్ బాస్ 5 లో తన ప్రియుడు షణ్ముఖ్ విజయం కోసం సోషల్ మీడియాలో ఎంతో క్యాంపైన్ చేసింది. షణ్ముఖ్ ని గెలిపించాలని అభిమానులని కోరింది. కానీ షణ్ముఖ్ చివరకు రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే వీరిద్దరూ విడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.  

click me!