ఇంటర్నెట్ లో మంటలు రేపుతున్న దీపికా పదుకొనె బికినీ పిక్.. ఫ్యాన్స్ అంతా దానికోసం వెయిటింగ్

First Published Dec 9, 2022, 12:35 PM IST

దీపికా పదుకొనె ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి. ఈ బాలీవుడ్ బ్యూటీ క్వీన్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. దీపికా హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే.

దీపికా పదుకొనె ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి. ఈ బాలీవుడ్ బ్యూటీ క్వీన్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. దీపికా హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే. వివాహం తర్వాత కూడా దీపికా క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. 2018లో దీపికా, రణవీర్ సింగ్ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. 

దీపికా పదుకొనె తరచుగా హాలీవుడ్ లో కూడా ఆఫర్స్ అందుకుంటోంది. ట్రిపుల్ ఎక్స్ లాంటి చిత్రాల్లో విన్ డీజిల్ తో దీపికా కెమిస్ట్రీ హాట్ టాపిక్ గా నిలిచింది. వివాహం తర్వాత కూడానా దీపికా గ్లామర్, రొమాన్స్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఆ మధ్యన దీపికా నటించిన గెహైర్యాన్ చిత్రంలో దీపికా రొమాన్స్ హాట్ టాపిక్ గా మారింది. 

ఈ చిత్రంలో దీపికా బోల్డ్ రొమాన్స్, లిప్ లాక్ సీన్స్ హాట్ టాపిక్ గా మారాయి. సాధారణంగానే హాట్ లుక్ తో ఆకర్షించే దీపికా ఇలా రొమాన్స్ లో రెచ్చిపోతే సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. 

మరోసారి దీపికా తన పరువాలతో అభిమానులని ఉక్కిరి బిక్కిరి చేసేందుకు రెడీ అవుతోంది. దీపికా పదుకొనె, షారుఖ్ ఖాన్ సరసన పఠాన్ చిత్రంలో నటిస్తోంది. హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా తన గ్లామర్ తో అలరించబోతోంది. 

ఈ మూవీలో దీపికా బికినీ అందాలు వడ్డించబోతోంది. డిసెంబర్ 12న పఠాన్ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయనున్నారు. ఈ సాంగ్ లో దీపికా యువత హృదయాలు జారిపోయేలా బికినీలో కనిపించబోతోంది. ఆ సాంగ్ కి సంబంధించిన స్టిల్ రిలీజ్ చేయగా ఇంటర్నెట్ లో మంటలు రేపెలా వైరల్ అయింది. 

Deepika Padukone

చూపుతిప్పుకోలేని విధంగా దీపికా బికినిలో తన స్కిన్ గ్లోతో కవ్విస్తోంది. ప్రస్తుతం దీపికా ఫ్యాన్స్ అంతా పఠాన్ ఫస్ట్ సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా దీపికా తన అందాలతో పఠాన్ చిత్రంతో ఫ్యాన్స్ కి ఊహించని ట్రీట్ ఇవ్వబోతోంది. 

click me!